ప్రేమంటే నిజంగా ఏమంటే
ఇదంటు ఎట్టా చెప్పగలం
ప్రేమించే ఎదల్లో ఏముందో
పదాల్లో ఎట్టా చూపగలం
తొలి చినుకుల తడి ఇది అని
తొలి కిరాణపు తడుకిదని
తొలి వలపుల తలపిదని
ఎట్టాగ పోల్చడం
ప్రేమంటే నిజంగా ఏమంటే
ఇదంటు ఎట్టా చెప్పగలం
ప్రేమించే ఎదల్లో ఏముందో
పదాల్లో ఎట్టా చూపగలం
ఊటికైనా చెమటలు పట్టె
ధిటుంది ఈ ప్రేమలో
ఉప్పెనకైనా ఒణుకులు పుట్టే
ఊపుంధీ ఈ ప్రేమలో
వేణు తిరగని వేగాలతో
తొలికదలిక ఏ నాటిదో
మునుపెరగని రాగాలతో
పిలిచినా స్వరం ఏమంటాధో
జత కుదిరిన క్షణమిదని
ముడిబిగిసిన గుణమిదని
కదా ముదిరిన విడమీదని
ఎట్టాగ తేల్చడం
ప్రేమంటే నిజంగా ఏమంటే
ఇదంటు ఎట్టా చెప్పగలం
శంకరుడైన కింకరుడైన
లొంగాలి లవ్ దాటికి హ
పండితుడైన పామరుడైన
పసివాడి సై ఆటకి
తుది ఎరుగని ప్రేమాయణం
మొదలెప్పుడని ఊహించడం
గత చరితుల పారాయణం
గతులెన్నని వివరించడం
పరులెరుగని అనుభవమే
పద పదమును అవసరమై
పయనించే ప్రణయ రధం
ఎటు పరుగు తీయ్యునో
ప్రేమంటే నిజంగా ఏమంటే
ఇదంటు ఎట్టా చెప్పగలం
ప్రేమించే ఎదల్లో ఏముందో
పదాల్లో ఎట్టా చూపగలం
తొలి చినుకుల తడి ఇది
తొలి కిరాణపు తడుకిదని
తొలి వలపుల తలపిదని
ఎట్టాగ పోల్చడం