ఇందిరా మందిర సుందర కార ఎందుకా తొందర సందిట చెర ఇందిరా మందిర సుందర కార అందుకే తొందర సందిట చెర మానస చోర మల్లెల వీర మాటరా మాపటి షూరా మన్మధ వీర మోతారా ఓ ఇందిరా మందిర సుందర కార ఎందుకా తొందర సందిట చెర ఇందిరా మందిర సుందర కార అందుకే తొందర సందిట చెర ఆరు బయట తక్ తక్ తకధిమి కన్నె జారే పైట థిక్ తక్ తీకాదిం తెల్ల చీర తక్ తక్ తకధిమి తెల్ల వారే దాకా థిక్ తక్ తికాదిం తాళాలు తప్పేట్లు ఆగలిలే పూల దుప్పట్లో చప్పట్లు మోగాలిలే కౌగిట్లో కాలాలు కాగలిలే చిమ్మ చీకట్లో సిగ్గమ్మ కరగాలిలే కొట్టినా తిట్టినా గుట్టుగా కట్టుకో కుర్రాడో కట్టినా పట్టినా ప్రేమగా తట్టుకో అమ్మాడో కొత్త నీ జోడికి కొక్కరో కోడికి పొత్తులే రద్దురా నన్ను లేపొద్దురా ఇందిరా మందిర సుందర కార ఎందుకా తొందర సందిట చెర ఇందిరా మందిర సుందర కార అందుకే తొందర సందిట చెర వైశాఖంలో తత్ తత్ తరికిట వచ్చి ఆషాడంలో ధీథ్ తత్ తరికిట కార్తీకంలో తత్ తత్ తరికిట వస్తే హేమంతంలో ధీథ్ తత్ తరికిట నీ గుండె గుప్పిళ్ళు విప్పాలిలే ప్రేమ గుప్పంటూ సందేళ రేగాలిలే మంత్రాలూ తంత్రాలు మానాళిలే ప్రేమ సూత్రాల కావ్యాలు రాయలిలే తప్పులే ఒప్పులు పెట్టాకే తిప్పలు అమ్మాడో గొప్పలే చెప్పిన పప్పులే ఉడుకున కుర్రాడో అబ్బని పట్టులో కమ్మని హాయిరో చేతలే ముద్దులే మాటలింకొద్దులే ఇందిరా మందిర సుందర కార ఎందుకా తొందర సందిట చెర ఇందిరా మందిర సుందర కార అందుకే తొందర సందిట చెర మానస చోర మల్లెల వీర మాటరా మాపటి షూరా మన్మధ వీర మోతారా ఓ
Indhira Mandhira Sundara Kaara Enduka Thondara Sandita Chera Indhira Mandhira Sundara Kaara Anduke Thondara Sandita Chera Maanasa Chora Mallela Veera Maataraa Maapati Shura Manmadha Veera Motharaa Oo Indhira Mandhira Sundara Kaara Enduka Thondara Sandita Chera Indhira Mandhira Sundara Kaara Anduke Thondara Sandita Chera Aaru Bayata Thak Thak Thakadhimi Kanne Jaare Paita Thik Thak Tikadhin Thella Cheera Thak Thak Thakadhimi Thella Vaare Daaka Thik Thak Thikadhin Thaalalu Thappetlu Aagalile Poola Duppatlo Chappatlu Mogaalile Kougitlo Kaalalu Kaagalile Chimma Cheekatlo Siggamma Karagaalile Kottinaa Thittinaa Guttuga Kattuko Kurrado Kattinaa Pattinaa Premaga Thattuko Ammado Kottha Nee Jodiki Kokkaro Kodiki Potthule Raddura Nannu Lepoddura Indhira Mandhira Sundara Kaara Enduka Thondara Sandita Chera Indhira Mandhira Sundara Kaara Anduke Thondara Sandita Chera Vaishakamlo Tat Tat Tarigita Vachi Aashadamlo Dhit Tat Tirigita Kaartikamlo Tat Tat Tarigita Vasthe Hemanthamlo Dhit Tat Tirigita Nee Gunde Guppillu Vippaalile Prema Guppantu Sandela Regalile Mantralu Tantralu Maanalile Prema Sutraala Kaavyalu Raayalile Thappule Oppulu Pettake Tippalu Ammado Goppale Cheppina Pappule Udukuna Kurrado Abbani Pattulo Kammani Haayiro Chethale Muddule Maatalinkoddule Indhira Mandhira Sundara Kaara Enduka Thondara Sandita Chera Indhira Mandhira Sundara Kaara Anduke Thondara Sandita Chera Maanasa Chora Mallela Veera Maataraa Maapati Shura Manmadha Veera Motharaa Oo