• Song:  Amma Brahma
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

హుయ్ ఢముకేయ్ డుం డుం దిగ సందడి సెయ్ తమాషాగా అంగరంగ వైభోగంగా సంబరం వీధుల్లో సేరి శివమెత్తంగా హుయ్ దరువై తద్దినాక అడుగేయర అదిలేక్క సామిరంగా సిన్ధడంగా శీనయ్య ఏడుకొండలు దిగి కిందికి రాగ అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో ఎంత గొప్ప సొగసురో యెడ దాచినావురో పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్ధివో ఇలా బొమ్మ చేస్తీవో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా కనురెప్పలు పడనప్పుడు కల కల్లపడదుగా కానుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా కనురెప్పలు పడనప్పుడు కల కల్లపడదుగా కానుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా ఒకటై సిన్న పెద్ద అంత చుట్టూ చేరండి థాకథయి ఆటాడించి సోదం సూడండి చంద్రుడిలో కుందేలు సందెల్లో అందాలు మన ముంగిట్లో కథాకళి ఆడేనా అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మ దేవుడో అరె కొంప ముంచినావురో ఎంత గొప్ప సొగసురో యెడ దాచినావురో మహా గొప్పగా మురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలీ మహా గొప్పగా మురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలీ అబ్బన తన్న మన్న కదం తొక్కే పధాన తపన తన మన తేడా లేవైనా తందానా తాళన కిందైనా మీదైనా తల వంచేనా తెల్లార్లు తిల్లాన అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కానక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో ఎంత గొప్ప సొగసురో యెడ దాచినావురో పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్ధివో ఇలా బొమ్మ చేస్తీవో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా హుయ్ ఢముకేయ్ డుం డుం దిగ సందడి సెయ్ తమాషాగా అంగరంగ వైభోగంగా సంబరం వీధుల్లో సేరి శివమెత్తంగా హుయ్ దరువై తద్దినాక అడుగేయర అదిలేక్క సామిరంగా సిన్ధడంగా శీనయ్య ఏడుకొండలు దిగి కిందికి రాగ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Huyy Dhamukei Dum Dum Diga Sandadi Sey Thamashaga Angaranga Vaibhoganga Sambaram Veedhullo Seri Sivametthanga Huyy Dharuvai Thaddinaka Adugeyra Adilekka Saamiranga Sindadanga Seenayye Edukondalu Digi Kindiki Raaga Amma Brahma Devudo Kompa Munchinavuro Entha Goppa Sogasuro Yeda Daachinavuro Poola Rekkalu Konni Thene Chukkalu Rangaristhivo Ila Bomma Chesthivo Asalu Bhoolokam Ilaanti Siri Chusi Untada Kanaka Ee Chithram Swargaaniki Chendi Untada Kanureppalu Padanappudu Kala Kallapadadhuga Kanukippudu Yedharunnadi Kallaipodhuga Kanureppalu Padanappudu Kala Kallapadadhuga Kanukippudu Yedharunnadi Kallaipodhuga Okatai Sinna Pedda Antha Chuttu Cherandi Thakathai Aatadinchi Sodham Sudandi Chandhrudlo Kundelu Sandhello Andhalu Mana Mungitlo Kathakali Aadena Asalu Bhoolokam Ilaanti Siri Chusi Untada Kanaka Ee Chithram Swargaaniki Chendi Untada Amma Brahma Devudo Kompa Munchinavuro Entha Goppa Sogasuro Yeda Daachinavuro Maha Goppaga Muripinchaga Sarikottha Sangathi Thala Thippaga Manasoppaka Niliche Jaabili Maha Goppaga Muripinchaga Sarikottha Sangathi Thala Thippaga Manasoppaka Niliche Jaabili Abbana Thanna Manna Kadham Thokke Padhana Thapana Thana Mana Theda Levaina Thandhana Thaalana Kindaina Meedaina Thala Vancheyna Thellarlu Thillana Asalu Bhoolokam Ilaanti Siri Chusi Untada Kanaka Ee Chithram Swargaaniki Chendi Untada Amma Brahma Devudo Kompa Munchinavuro Entha Goppa Sogasuro Yeda Daachinavuro Poola Rekkalu Konni Thene Chukkalu Rangaristhivo Ila Bomma Chesthivo Asalu Bhoolokam Ilaanti Siri Chusi Untada Kanaka Ee Chithram Swargaaniki Chendi Untada Huyy Dhamukei Dum Dum Diga Sandadi Sey Thamashaga Angaranga Vaibhoganga Sambaram Veedhullo Seri Sivametthanga Huyy Dharuvai Thaddinaka Adugeyra Adilekka Saamiranga Sindadanga Seenayya Edukondalu Digi Kindiki Raaga

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Govinda Govinda
  • Cast:  Nagarjuna,Sridevi
  • Music Director:  Koti
  • Year:  1994
  • Label:  Aditya Music