• Song:  Gundello
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Chakri,Kousalya

Whatsapp

గుండెల్లో ఉంహుమ్ కళ్ళల్లో హ్మ్మ్ హ్మ్మ్ గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళలో నువ్వు కలబడి కమ్మేస్తోంది ఈ సందడి నా ప్రాణం కోరింది నన్నే నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని తూనీగల్లె మారింది హృదయం నువ్వేయ్ కనబడి తుళ్ళి తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడి గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళలో నువ్వు కలబడి కమ్మేస్తోంది ఈ సందడి నా పెదవంచులో ని పిలుపున్నది ని అరచేతిలో నా బ్రతుకున్నది ఇన్నలెంత పిచ్చోడ్ని నేను మానశిస్తుంటే తప్పించుకున్న మొత్తమ్ మీద విసిగించి నిన్ను ఎదోలాగా దక్కించుకున్న మనసున్నది ఇచ్చేనందుకే కనులున్నాయి కలిపేందుకే అని తెలిసాక ని ప్రేమలో పడిపోయాను లే గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళలో నువ్వు కలబడి కమ్మేస్తోంది ఈ సందడి ని కౌగిళ్ళలో నా తల వాల్చనీ ఈ గిలిగింతలో నే పులకించని నాకో తోడు కావాలి అంటూ ఎప్పుడు ఎందుకు అనిపించలేదు వొద్దోదంటూ నే మొత్హుకున్న మనసే వచ్చి నడిచింది నీతో కన్నీళ్లొస్తే తుడిచేందుకు సంతోషాన్ని పంచేందుకు ఎవరు లేని జన్మ ఎందుకు అనిపించింది లే గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళలో నువ్వు కలబడి కమ్మేస్తోంది ఈ సందడి నా ప్రాణం కోరింది నన్నే నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని తూనీగల్లె మారింది హృదయం నువ్వేయ్ కనబడి తుళ్ళి తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడి గుండెల్లో ఉంహుమ్ హ్మ్మ్ కళ్ళలో అః హా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gundello umhum kallallo hmm hmm Gundello edho sadi vundundi oo alajadi kallalo nuvvu kalabadi kammesthondi ee sandhadi Na praanam korindi nanne neethone vuntananai aanandam antondi natho nuvvunte vasthanani Thuneegalle marindhi hrudayam nuvvey kanabadi thulli thulli pothondi praayam thelusa thadabadi Gundello edho sadi vundundi oo alajadi kallalo nuvvu kalabadi kammesthondi ee sandhadi Na pendhavanchulo ni pilupunnadhi ni arachethilo na brathukunnadhi Innalentha picchodni nenu manasisthunte thappinchukunna mothham meedha visinginchi ninnu yedholaaga dakkinchukunna Manasunnadhi icchendhuke kanulunnayi kalipendhuke ani thelisaka ni premalo padipoyanu le Gundello edho sadi vundundi oo alajadi kallalo nuvvu kalabadi kammesthondi ee sandhadi Ni kowgillalo na thala valchanee ee giliginthalo ne pulakinchani nako thodu kavali antu yeppudu yendhuku anipinchaledhu voddodhantu ne mothhukunna manase vacchi nadichindhi neetho kannilosthe thudichendhuku santhoshanni panchendhuku evaru leni janmendhuku anipinchindhi le Gundello edho sadi vundundi oo alajadi kallalo nuvvu kalabadi kammesthondi ee sandhadi Na pranam korindi nanne neethone vuntananai aanandam antondi natho nuvvunte vasthanani Thuneegalle marindhi hrudayam nuvvey kanabadi thulli thulli pothondi praayam thelusa thadabadi Gundello umhum hmm kallalo aha haa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Golimaar
  • Cast:  Gopi Chand,Priyamani
  • Music Director:  Chakri
  • Year:  2010
  • Label:  Aditya Music