• Song:  Adugesthe Andhe
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Anuradha Palakurthi

Whatsapp

అడుగేస్తే అందే దూరంలో హలో హోం హోం హోం అదిగో ఆ తారా తీరం లో చలో హోం హోం హోం అటు చూడు ఎంత తలుకో అది వచ్చి వాలేననుకో కనులుంటే ఎంత వెలుగో చూసుకో ఇది నేటి ఆదా మరుపో మరునాటి మేలుకోలుపో వెనువెంట వెళ్లి ఇపుడే తేల్చుకో అడుగేస్తే అందే దూరంలో హలో హోం హోం హోం కొండంత భారం కూడా తేలిగ్గా అనిపిస్తుంది గుండెల్లో సందేహాలేమి లేకుంటే గండాలు సుడిగుండాల్లో వుండే వుంటాయనుకుంటే సంద్రంలో సాగే నావ నాట్యం చేస్తున్నట్టు ఉంటుందే ఈ నావ పోతుంటే ఏ మార్గం నిను ఏనాడు ఆపదని సరదాగా దూసుకెళిపో కడదాకా ఆగననుకో కలగన్న రేపునిపుడే కలుసుకో ఉత్సాహం పరుగులు తీస్తూ విశ్రాంతే వద్దనుకుంటే ఆయాసం కూడా ఎంతో హాయేలే పోరాటం కూడా ఏదో ఆటల్లే కనబడుతుంటే గాయాలు గట్రా చాలా మామూలే అనిపిస్తాయంతే నీ గమ్యం ఏదైనా వెళ్ళలేగాని రమ్మంటే రాదూ కదా ప్రతి పాత కొత్త మలుపే ప్రతి పుట ఆశ మెరుపే ప్రతి చోట గెలుపు పిలుపే తెలుసుకో
Adugesthe andhe dhuramlo hello ho ho ho Adigo aa thaaraa theeram lo chalo ho ho ho Atu chudu yentha thaluko Adhi vacchi vaalenanuko Kanulinta yentha velugo chusuko Idhi neti aadha marupo Marunaati melukolupo Venuventa velli ipude thelchuko Adugesthe andhe dhuramlo hello ho ho ho Kondantha baaram kuda theliggaa anipisthundhi Gundello sandhehalemi lekunte Gandaalu sudigundallo vunde vuntayanukunte Sandhram lo saage naava natayam chesthunnatuntundhe Ee naava pothunte ye maargam ninu yenaadu aapadhani Saradhagaa dhusukelipo kadadhaaka aagananuko Kalaganna repunipude kalusuko Vuthsaaham parugulu theesthu Vishranthe vaddhanukunte Aayaasam kuda yentho haayeli Poratam kuda yedho aatalle kanbaduthunte Gaayalu gatra chalaa maamule anipisthaayanthe Ne gamyam yedhainaa vellalegaani Rammante raadhu kadha Prathi paata kottha malupe Prathi puta aasha merupe Prathi chota gelupu pilupe thelusuko
  • Movie:  Golconda High School
  • Cast:  Sumanth,Swathi Reddy
  • Music Director:  Kalyani Malik
  • Year:  2011
  • Label:  Aditya Music