• Song:  Manasa Vacha
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Unni Krishnan,K.S. Chitra

Whatsapp

మానస వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా మానస వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా చిన్న తప్పు అని చిత్తగించామని అన్న వినదు అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు కన్నీరైనా గౌతమి కన్నా తెల్లారైనా పున్నమి కన్నా మూగైపోయా నేనిలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్న కన్ను చీకటై కళలు వెన్నెలై కాటేస్తున్న గతమేదైనా స్వాగతమనన నీ జతలోనే బ్రతుకనుకొన రాముని కోసం సీతలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించ ఆ ఆ మాట దాచా కళలు వెచ్చ నడిచా నే నీ నీడలా మానస వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా
Manasa Vacha Ninne Valacha Ninne Premincha Ninne Talacha Nanne Maricha Neekai Jeevincha A A Mata Dacha Kalalu Vechaa Nadicha Ne Nee Needala Manasa Vacha Ninne Valacha Ninne Premincha Chinna Tappu Ani Chittaginchamani Anna Vinadhu Appudeppudo Ninnu Choosi Nee Vashamai Manasu Kanneeraina Gouthami Kanna Tellaaraina Punnami Kanna Moogaipoya Nenila Manasa Vacha Ninne Valacha Ninne Premincha Ninna Naadiga Nedu Kaduga Anipistunna Kannu Cheekatai Kalalu Vennelai Katestunna Gatamedaina Swagatamanana Nee Jatalone Bratukanukona Ramuni Kosam Seetla Manasa Vacha Ninne Valacha Ninne Premincha Ninne Talacha Nanne Maricha Neekai Jeevincha A A Mata Dacha Kalalu Vechaa Nadicha Ne Nee Needala Manasa Vacha Ninne Valacha Ninne Premincha
  • Movie:  Godavari
  • Cast:  Kamalinee Mukherjee,Sumanth
  • Music Director:  K. M. Radha Krishnan
  • Year:  2006
  • Label:  Aditya Music