• Song:  Manasa Gelupu
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,Shankar Mahadevan

Whatsapp

విధి లేదు తిధి లేదు ప్రతిరోజూ నీదేలేరా పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా ఈ దేశం అందించే ఆదేశం నీకేరా నీ శంఖం పూరించే ఆవేశం రానీరా రేపు మాపు నీవెరా మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో తళుకుల తారల్లో వెలుగుల ధారల్లో మనసా గెలుపు నీదేరా నీదేరా మనసులోనే మార్గముంది తెలుసుకోరా ఇకా గురి లేనిదీ నీ బానమింకా చేరుకోదు ఎరా ప్రతిరోజూ నీకొక పాఠమే చదువుకుంటూ పదా ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృధా మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా ఆమనొస్తే కొమ్మలన్నీ కోయిలమ్మలు కదా ఆమె నీకై సాగి వస్తే ప్రేమ రుతువే సదా దేవుడైనా రాముడైనది ప్రేమ కోసం కదా ప్రతి జీవితం ఓ వెలుగు నీడలా బొమ్మలాట కదా మనసా గెలుపును నీదేరా మనిషై వెలిగిపోవేరా
Vidhi Ledu Tidhi Ledu Pratiroju Needeleraa Padileche Kerataala Sarijodi Neeveleaa Ee Desam Andinche Aadesam Neekeraa Nee Sankham Poorinche Aavesam Raaneeraa Repu Maapu Neeveraa Manasaa Gelupu Neederaa Manishai Veligipoveraa Talukula Taarallo Velugula Dhaarallo Talukula Taarallo Velugula Dhaarallo Manasaa Gelupu Neederaa Neederaa Manasulone Maargamundi Telusukoraa Ikaa Guri Lenide Nee Baanaminka Cherukodu Eraa Pratiroju Neekoka Paathame Chaduvukuntu Padaa Ika Ninnu Neevu Mosagistu Mosapote Vrdhaa Manasaa Gelupu Neederaa Manishai Veligipoveraa Aamanoste Kommalanni Koyilammalu Kadaa Aame Neekai Saagi Vaste Prema Rtuve Sadaa Devudainaa Raamudainadi Prema Kosam Kadaa Prati Jeevitam O Velugu Needala Bommalaate Kadaa Manasaa Gelupu Neederaa Manishai Veligipoveraa
  • Movie:  Godavari
  • Cast:  Kamalinee Mukherjee,Sumanth
  • Music Director:  K. M. Radha Krishnan
  • Year:  2006
  • Label:  Aditya Music