• Song:  Kitukulu Thelisina
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Mano,K.S. Chitra

Whatsapp

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు పిటపిటలాడిన పరువపు తళుకులు అహ అహ అహ అహ అబ్బా ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుపులు అహ అహ అహ అహ అబ్బా ఇది ఏమి వానా అబ్బబ్బా ఇది ఏమి వానా రివ్వున కొట్టిన ఓ చినుకూ కసిగా పదమంటే రైకను తట్టిన ఆ చినుకే రైటు కొట్టమంటే హత్తుకుపోయిన ఓ చినుకూ వగలే ఒలికిస్తే చెక్కిలి మీటిన ఆ చినుకే సెగలు రేపుతుంటే కురిసే ఒయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణ ఆ కురిసే ఒయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణా ముదిరే చలిగాలిలోన అదిరే పని మొదలెడదామా అహ అహ అహ అహ అబ్బా ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుపులు అహ అహ అహ అహ అబ్బా ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన హద్దులు మీరిన ఆవేశం తలుపే తడుతుంటే అల్లరి ఆశల ఆరాటం రెచ్చి రేగుతుంటే తుంటరి చేతుల పిల్లాడా తడిమే పని రద్దు కమ్ముకుపోయిన వేళల్లో గుట్టు దాచవద్దు ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా ఆ ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా తడిలో అందాల పాప పడితే పులుసౌతది చేప అహ అహ అహ అహ అబ్బా ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుపులు అహ అహ అహ అహ అబ్బా ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kitukulu Thelisina Chitapata Chinukulu Pitapitalaadina Paruvapu Thalukulu Aha Aha Aha Aha Abbaa Idi Emi Vaana Abbabbaa Idi Emi Vaana Kitukulu Thelisina Chitapata Chinukulu Chinukulu Kaavavi Magasiri Pilupulu Aha Aha Aha Aha Abbaa Idi Emi Vaana Abbabbaa Idi Emi Vaana Rivvuna Kottina O Chinuku Kasiga Padamante Raikanu Tattina Aa Chinuke Raitu Kottamante Hatthukupoyina O Chinuku Vagale Volikisthe Chekkili Meetina Aa Chinuke Segalu Reputunte Kurise Vayyari Vaana Merise Nee Kannula Jaana Aa Kurise Vayyari Vaana Merise Nee Kannula Jaana Mudire Chaligaalilona Adire Pani Modaledadama Aha Aha Aha Aha Abbaa Idi Emi Vaana Abbabbaa Idi Emi Vaana Kitukulu Thelisina Chitapata Chinukulu Chinukulu Kaavavi Magasiri Pilupulu Aha Aha Aha Aha Abbaa Idi Emi Vaana Abbabbaa Idi Emi Vaana Haddulu Meerina Aavesam Talupe Tadutunte Allari Aasala Aaratam Rechi Regutunte Tuntari Chetula Pillada Thadime Pani Raddu Kammukupoyina Velallo Guttu Daachavaddu Vodilo Bangaaru Chepa Padithe Nikanthati Oopa Aa Vodilo Bangaaru Chepa Padithe Nikanthati Oopa Tadilo Andaala Paapa Padithe Pulusauthadi Chepa Aha Aha Aha Aha Abbaa Idi Emi Vaana Abbabbaa Idi Emi Vaana Kitukulu Thelisina Chitapata Chinukulu Pitapitalaadina Paruvapu Thalukulu Aha Aha Aha Aha Abbaa Idi Emi Vaana Abbabbaa Idi Emi Vaana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gharana mogudu
  • Cast:  Chiranjeevi,Nagma
  • Music Director:  M M Keeravani
  • Year:  1992
  • Label:  Aditya Music