• Song:  Hey Pilla Hello Pilla
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Mano,K.S. Chitra

Whatsapp

హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు జాంచక్క జెర్కలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి కొట్టేయి అల్లం పెసరట్టు పాంపప్ప హారం కొట్టి మా నట్టింటిలో కాలెట్టు అందిస్తా బెల్లం బొబ్బట్టు రా చెలియా సఖియా త్వరగా ఇక మోగించేద్దాం లవ్లీ ట్రంపెట్టు హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు చిట్కాలే వెయ్యమాకు వాణి ఆఖరు అంచుకి చేరుకొని కంగారు పెట్టమాకు జాని చీకటి మొగ్గని కోరుకొని కొత్త ఎత్తులో కొంగొత్త మత్తులో నక్కి నక్కి చూస్తే ఏం చేయను మెత్త మెత్తగా గుమ్మెత్తి వత్తుగా నన్ను హత్తుకుంటే ఏం కాను రా మగువా మదనా త్వరగా ఇంకా పడగోట్టేస్తా ఇంకో వికెట్టు హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు చింపేసి చుట్టుకుంది ఓణి చారెడు చూపులు గుచ్చుకొని హోయ్ సిగ్గేదో దాచుకుంది ఓణి బారెడు ముద్దులు చాలవని ఎన్ని చిక్కులో సన్నాయి నొక్కులో పిక్క ఎక్కువైతే ఏం కాను వెక్కిరింపులో వెర్రెక్కు వంపులో చిచ్చి కొట్టమంటే ఏం చేయను రా మగడా గురుడా సరదా మరి కొట్టించ్చేయి నీ ట్రాఫ్ఫిక్ టికెట్టు హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు జాంచక్క జెర్కలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి కొట్టేయి అల్లం పెసరట్టు పాంపప్ప హారం కొట్టి మా నట్టింటిలో కాలెట్టు అందిస్తా బెల్లం బొబ్బట్టు రా చెలియా సఖియా త్వరగా ఇక మోగించేద్దాం లవ్లీ ట్రంపెట్టు హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey Pilla Hello Pilla Coffee Gipi Kancham Mancham One By Two One By Two Awe Malla Adigindalla Ichavante Illu Vollu Takattu Ta Ka Ttu Jamchakka Jerkulichi Andalanni Leggotti Kotteyyi Allam Pesarattu Pampappa Horn Kotti Maa Nattinto Kaalettu Andistha Bellam Bobbattu Raa Cheliya Sakhiya Twaraga Ika Mogincheddam Lovely Trumpettu Hey Pilla Hello Pilla Coffee Gipi Kancham Mancham One By Two One By Two Awe Malla Adigindalla Ichavante Illu Vollu Takattu Ta Ka Ttu Chitkalu Veyyamaku Vani Aakaru Anchuki Cherukoni Kangaaru Pettamaaku Jani Cheekati Moggani Korukoni Kottha Etthulo Kongottha Matthulo Nakki Nakki Chuste Em Cheyanu Mettha Metthaga Gummetti Vatthuga Nannu Hatthukunte Em Gaanu Raa Maghuva Madana Twaraga Inka Padagottesta Inko Wickettu Hey Pilla Hello Pilla Coffee Gipi Kancham Mancham One By Two One By Two Awe Malla Adigindalla Ichavante Illu Vollu Takattu Ta Ka Ttu Chimpesi Chuttukundi Voni Charedu Chupulu Guchukuni Hoy Siggedo Dachukundi Voni Baaredu Muddulu Chalavani Enni Chikkulo Sannayi Nokkulo Thikka Ekkuvaithe Em Gaanu Vekkirimpulo Verrekku Vompulo Chichi Kottamante Em Cheyanu Raa Magada Guruda Twaraga Mari Kottincheyi Nee Traffic Tickettu Hey Pilla Hello Pilla Coffee Gipi Kancham Mancham One By Two One By Two Awe Malla Adigindalla Ichavante Illu Vollu Takattu Ta Ka Ttu Jamchakka Jerkulichi Andalanni Leggotti Kotteyyi Allam Pesarattu Pampappa Horn Kotti Maa Nattinto Kaalettu Andistha Bellam Bobbattu Raa Cheliya Sakhiya Twaraga Ika Mogincheddam Lovely Trumpettu Hey Pilla Hello Pilla Coffee Gipi Kancham Mancham One By Two One By Two Awe Malla Adigindalla Ichavante Illu Vollu Takattu Ta Ka Ttu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gharana mogudu
  • Cast:  Chiranjeevi,Nagma
  • Music Director:  M M Keeravani
  • Year:  1992
  • Label:  Aditya Music