• Song:  Endibe Ettaga
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు విస్కీ పట్టూ ఇలా ఇలా సోడా కొట్టూ అలా అలా ఎక్కిస్తే కిక్కిచ్చేలా హా హా ఏందిబే ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు హే లబకు జబకు గడుసు పెళ్ళాంసూ తలుపుకింక వేసుకోకు గొళ్ళెంసు హే జటకు బటకు చిలిపి మొగుడ్సూ రిస్కు చేసి తెంపమాకు రిబ్బన్సూ చిప్సు ఉన్నాయా చీకులున్నాయా నాటుకోడి లెగ్సు ఉన్నాయా చిప్సు ఉన్నాయి శభాష్ లిప్సు ఉన్నాయి అబ్బా పిడత కింద పప్సు ఉన్నాయి అడి తప్పా టప్పా టపా టప్పా రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ అడి తప్పా టప్పా టపా టప్పా రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ ఏందిబే ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు నీ లటక్ పటక్ చురుకు చూపుల్సూ గుచ్చుకుంటె రెచ్చిపోయే బుగ్గల్సూ నీ కసక్ మిసక్ నడుము ఒంపుల్సూ తడుముతుంటే రేగిపోయె జిల్ జిల్సూ పెట్టు ముద్దుల్సూ లేవు హద్దుల్సూ ఓకే ఇవ్వమంది ఈడు స్యాంపుల్సూ కొట్టు బాటిల్సూ పీరు పీపుల్సూ మోగుతుంటే జోడు మద్దెల్సు తరగిడతోం అడి తప్పా టప్పా టపా టప్పా రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ అడి తప్పా టప్పా టపా టప్పా రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ ఏందిబే ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు సట్టిలో సరుకేదో నింపుకెళ్ళు విస్కీ పట్టూ ఇలా ఇలా సోడా కొట్టూ అలా అలా ఎక్కిస్తే కిక్కిచ్చేలా హా హా ఏందిబే ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు ఓసినీ ఇంకాస్త హుహుహు సట్టిలో సరుకేదో హుహుహు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Endibe Ettaga Undi Vollu Ekkado Guchavu Chepa Mullu Osini Inkastha Mundukellu Sattilo Sarukedho Nimpukellu Viski Pattu Ila Ila Soda Kottu Ala Ala Ekkisthe Kikkichela Haa Haa Endibe Endibe Ettaga Undi Vollu Ekkado Guchavu Chepa Mullu Osini Inkastha Mundukellu Sattilo Sarukedho Nimpukellu Hey Labaku Jabaku Gadusu Pellamsu Talupukinka Vesukoku Gollemsu Hey Jataku Bataku Chilipi Mogudsu Risku Chesi Thempamaku Ribbonsu Chipsu Unnaya Chikulunnaya Naatukodi Legsu Unnaya Chipsu Unnayi Sabash Lipsu Unnayi Abba Pidatha Kinda Papsu Unnayi Adi Tappa Tappa Tapa Tappa Ready Rabba Rabba Yama Debba Adi Tappa Tappa Tapa Tappa Ready Rabba Rabba Yama Debba Endibe Endibe Ettaga Undi Vollu Ekkado Guchavu Chepa Mullu Osini Inkastha Mundukellu Sattilo Sarukedho Nimpukellu Nee Lataku Pataku Churuku Chupulsu Guchukunte Rechipoye Buggalsu Nee Kasaku Misaku Nadumu Ompulsu Tadumutunte Regipoye Jil Jilsu Pettu Muddulsu Levu Haddulsu Ok Ivvamandi Eedu Sampelsu Kottu Bottelsu Peeru Tipulsu Moguthunte Jodu Maddelsu Taragidathom Adi Tappa Tappa Tapa Tappa Ready Rabba Rabba Yama Debba Adi Tappa Tappa Tapa Tappa Ready Rabba Rabba Yama Debba Endibe Endibe Ettaga Undi Vollu Ekkado Guchavu Chepa Mullu Osini Inkastha Mundukellu Sattilo Sarukedho Nimpukellu Viski Pattu Ila Ila Soda Kottu Ala Ala Ekkisthe Kikkichela Haa Haa Endibe Endibe Ettaga Undi Vollu Ekkado Guchavu Chepa Mullu Osini Inkastha Huhuhu Sattilo Sarukedho Huhuhu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gharana mogudu
  • Cast:  Chiranjeevi,Nagma
  • Music Director:  M M Keeravani
  • Year:  1992
  • Label:  Aditya Music