• Song:  Bangaru Kodi
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

అప్ అప్ హ్యాండ్సప్ పాపా హ్యాండ్సప్ హ హ బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా హే పాపా హే పాప బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా హే పాపా హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా హే పాపా హే పాప అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా హే పాపా హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా హే పాపా హే పాప ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు అంతంత ఉన్నాయ్ ఎత్తులు బోలొ బోలో నీ కన్ను పడ్డాక ఓరయ్యో పొంగేస్తున్నాయి సొత్తులు చెల్లొ చెల్లో సిగ్గులేని రైక టెక్కు చూస్తా గోలుమాలు కోక పొంగులో కావలిస్తే మళ్ళి వస్తానయ్యో కొంగుపట్టి కొల్లగొట్టకు హే హే అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో రైటో జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా హే పాపా హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా హే పాపా హే పాప ఎంటమ్మా ఎంటమ్మా అంతుల్లో అందాల చిట్టి గంపల్లో బోలొ బోలో నా ఈడు నక్కింది బావయ్యో చేయ్యెసినాక మత్తుల్లో చెల్లొ చెల్లో చేతచిక్కినావే గిన్నెకోడి దాచుకున్న గుట్టు తియ్యానా తియ్యానా కాక మీద వున్న దాన్నిరయ్యో దాక మీద కోపమెందుకు హే హే అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో డాక జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా హే పాపా హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా హే పాపా హే పాప అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో బంగారు కోడిపెట్ట వచ్చెనండి హే పాపా హే పాపా హే పాప చెంగావి చీర గుట్టు చూసుకోండి హే పాపా హే పాపా హే పాప
Up Up Hands Up Paapa Hands Up Ha Ha Bangaru Kodi Petta Vachenandi Hey Paapa Hey Paapa Hey Paapa Bangaru Kodi Petta Vachenandi Hey Paapa Hey Paapa Hey Paapa Chengaavi Cheera Guttu Choosukondi Hey Paapa Hey Paapa Hey Paapa Up Up Hands Up Check Check Nee Luck Dik Dik Dolaktho Chesta Jip Jip Jock Up Ship Ship Shake Up Step Step Musictho Bangaru Kodi Petta Vachenandi Hey Paapa Hey Paapa Hey Paapa Chengaavi Cheera Guttu Choosukondi Hey Paapa Hey Paapa Hey Paapa Ontamma Ontamma Subbulu Antantha Unnai Etthulu Bolo Bolo Nee Kannu Paddaka Orayyo Pongesthunnayi Sotthulu Chello Chello Sigguleni Raika Tekku Choostha Golumaalu Koka Pongulo Kaavalisthe Malli Vasthanayyo Kongubatti Kollagottaku Hey Hey Up Up Hands Up Check Check Nee Luck Dik Dik Dolaktho Raito Jip Jip Jock Up Ship Ship Shake Up Step Step Musictho Bangaru Kodi Petta Vachenandi Hey Paapa Hey Paapa Hey Paapa Chengaavi Cheera Guttu Choosukondi Hey Paapa Hey Paapa Hey Paapa Entamma Entamma Andulo Andaala Chitti Gampallo Bolo Bolo Naa Eedu Nakkindi Baavayyo Cheyyesinaaka Matthullo Chello Chello Cheta Chikkinaave Ginnekodi Daachukunna Guttu Tiyyana Tiyyana Kaaka Meeda Unna Daani Rayyo Daaka Meeda Kopamenduku Hey Hey Up Up Hands Up Check Check Nee Luck Dik Dik Dolaktho Ok Jip Jip Jock Up Ship Ship Shake Up Step Step Musictho Bangaru Kodi Petta Vachenandi Hey Paapa Hey Paapa Hey Paapa Chengaavi Cheera Guttu Choosukondi Hey Paapa Hey Paapa Hey Paapa Up Up Hands Up Check Check Nee Luck Dik Dik Dolaktho Chesta Jip Jip Jock Up Ship Ship Shake Up Step Step Musictho Bangaru Kodi Petta Vachenandi Hey Paapa Hey Paapa Hey Paapa Chengaavi Cheera Guttu Choosukondi Hey Paapa Hey Paapa Hey Paapa
  • Movie:  Gharana mogudu
  • Cast:  Chiranjeevi,Nagma
  • Music Director:  M M Keeravani
  • Year:  1992
  • Label:  Aditya Music