• Song:  Konge Jari Pothundi
  • Lyricist:  Vennelakanti
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

కొంగే జారీ పోతుంది అమ్మమ్మో ఓ ఓఓఓఓ చూపులతో ఎవరేం చేశారే పొంగే భారమౌతుంటే అమ్మమ్మో ఓ ఓఓఓఓ కాపాడే వారెప్పుడొస్తారే చేరక ముందే సెగలే తగిలే చాటున ఉండే వగలే రగిలే రాగాల రాజెక్కడే హ హ కొంగే జారీ పోతుంది అమ్మమ్మో ఓ ఓఓఓఓ చూపులతో ఎవరేం చేశారే పొంగే భారమౌతుంటే అమ్మమ్మో ఓ ఓఓఓఓ కాపాడే వారెప్పుడొస్తారే వెచ్చంగా వయ్యారం విచ్ఛంగా వరున్నాయి వచ్చాకా శృంగారమా అచ్చంగా వయస్సే మెచ్చంగా వరించా వాటంగా పురుషోత్తమా అపురూపంగా అందించు అభిసారికా అభిమానంగా బంధించు కవితీరగా కోయిల కూసే తియ్యని ఊసే దారులు కాసే తీరని ఆశే కామునికెదురేగగా హ హ కొంగే జారీ పోతుంది అమ్మమ్మో ఓ ఓఓఓఓ చూపులతో ఎవరేం చేశారు పొంగే భారమౌతుంటే అమ్మమ్మో ఓ ఓఓఓఓ కాపాడే వారెప్పుడొస్తారే దాహంతో దహించే దేహంతో తపస్సే చేస్తున్నా దయచెయ్యవా మొహంతో ముడేసే మోజులో తెగింపే చూస్తున్న తెరతీయ్యవా నువ్వు సై అంటే సింగారం ముందుంచానా నువ్వు ఊఉ అంటే మొగమాటం వదిలించానా కాగల కార్యం జరిగే వరకు కౌగిలి కోసం ఒక్కటే పరుగు కంటికి కునుకుండకా హ హ కొంగే జారీ పోతుంది అమ్మమ్మో ఓ ఓఓఓఓ చూపులతో ఎవరేం చేశారే పొంగే భారమౌతుంటే అమ్మమ్మో ఓ ఓఓఓఓ కాపాడే వారెప్పుడొస్తారే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Konge Jari Pothundi Ammammo Oo OoOo Choopulatho Evaremo Cheshaare Ponge Bhaaramouthunte Ammammo Oo OoOo Kaapaade Vaarepudosthaare Cheraka Mundhe Segale Thagile Chaatuna Unde Vagale Ragile Raagala Raajekkade Ha Ha Konge Jari Pothundi Ammammo Oo OoOo Choopulatho Evaremo Cheshaare Ponge Bhaaramouthunte Ammammo Oo OoOo Kaapaade Vaarepudosthaare Vechhanga Vayyaaram Vichhanga Varunnai Vachhaaga Srungaramaa Achhangaa Vayasse Mechhangaa Varinchaa Vaatangaa Purushotthamaa Apuroopamgaa Andinchu Abhisaarikaa Abhimaanamgaa Bandhinchu Kavitheeragaa Koyila Koose Thiyyani Oose Daarulu Kaase Theerani Aashe Kaamunikedhuregagaa Ha Ha Konge Jari Pothundi Ammammo Oo OoOo Choopulatho Evaremo Cheshaare Ponge Bhaaramouthunte Ammammo Oo OoOo Kaapaade Vaarepudosthaare Dhaahamtho Dhahinche Dehamtho Thapasse Chesthunnaa Dhayacheyyavaa Mohamtho Mudese Mojullo Thegimpe Choosthunna Therathiyyavaa Nuvvu Sye Ante Singaaram Mundhunchavaa Nuvvu Uu Ante Mogamaatam Vadhilinchana Kaagala Kaaryam Jarige Varaku Kougili Kosam Okkate Parugu Kantiki Kunukundakaa Ha Ha Konge Jari Pothundhe Ammammo Oo OoOo Choopulatho Evaremo Cheshaare Ponge Bhaaramouthunte Ammammo Oo OoOo Kaapaade Vaarepudosthaare

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gharana Alludu
  • Cast:  Krishna Ghattamaneni,Mala Sri
  • Music Director:  M M Keeravani
  • Year:  1994
  • Label:  Aditya Music