• Song:  Ghani Anthem
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Aditya Iyenger,Srikrishna,Sai Charan,Prudhvi Chandra

Whatsapp

నీ జగజగడం వదలకురా కడవరకు ఈ కదన గుణం అవసరమే ప్రతి కళకు హే నిన్నెంటి మొన్నేంటి నీకెందుకు ఇవ్వాలె నీకు మైదానం హే నీ చూపు ఏ వైపు మల్లించకు ఏకాగ్రతేరా సోపానం పడ్డావో లేచావో నువ్వాగకు కొనసాగాలి క్రీడాప్రస్థానం హే తగ్గేది నెగ్గేది లెక్కించకు నీ ఆటే నీకు సన్మానం ఆఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆ ఆఆఆ ఆఆ ఆఆఆ ఆ ఆ దే కాల్ హిమ్ ఘని కనివిని ఎరుగని దే కాల్ హిమ్ ఘని లోకం తనకని దే కాల్ హిమ్ ఘని కనివిని ఎరుగని దే కాల్ హిమ్ ఘని లోకం తనకని హే రేపు మనదిరా గెలుపు మనదిరా రేయి చివరలో వెలుతురుందిరా రేపు మనదిరా గెలుపు మనదిరా ప్రతి చెమట బొట్టుకూ ఫలితముందిరా దే కాల్ హిమ్ ఘని కనివిని ఎరుగని దే కాల్ హిమ్ ఘని లోకం తనకని దే కాల్ హిమ్ ఘని కనివిని ఎరుగని దే కాల్ హిమ్ ఘని లోకం తనకని నేమ్ ఈజ్ గ గ గని నేమ్ ఈజ్ గ గ గని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nee Jaga Jagadam Vadalakuraa Kadavaraku Ee Kadhana Gunam Avasarame Prathi Kalaku Hey Ninnenti Monnenti Neekenduku Ivvaale Neeku Maidaanam Hey Nee Choopu Ye Vaipu Mallinchaku Ekaagratheraa Sopaanam Paddaavo Lechaavo Nuvvaagaku Konasaagaali Kreedaa Prasthaanam Hey Thaggedhi Neggedhi Lekkinchaku Nee Aate Neeku Sanmaanam They Call Him Ghani Kanivini Erugani They Call Him Ghani Lokam Thanakani They Call Him Ghani Kanivini Erugani They Call Him Ghani Lokam Thanakani Hey Repu Manadhiraa Gelupu Manadhiraa Reyi Chivaralo Veluthurundhiraa Repu Manadhiraa Gelupu Manadhiraa Prathi Chemata Bottuku Phalithamundhiraa They Call Him Ghani Kanivini Erugani They Call Him Ghani Lokam Thanakani They Call Him Ghani Kanivini Erugani They Call Him Ghani Lokam Thanakani Name Is Gha Gha Ghani Name Is Gha Gha Ghani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ghani
  • Cast:  Saiee Manjrekar,Varun Tej
  • Music Director:  SS Thaman
  • Year:  2022
  • Label:  Aditya Music