• Song:  Kontegadni Kattuko
  • Lyricist:  Rajashri
  • Singers:  S Janaki,S.P.Balasubramanyam

Whatsapp

కొంటెగాడ్ని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాడ్ని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ల పిల్లదానా అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే చిన్నారి మైనా చిన్నదాన నే గాలం వేసానంటే పడి తీరలెవరైనా బంగారమంటి సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేది లేదే కొంటెగాడ్ని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాడ్ని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదానా కొనచూపుతోనే వేశావు బాణం రేపావు నాలో నిలువెల్లా దాహం కొరగాని వాడితో మనువు మధురం ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం చిగురాకు పరువం సిగరెగె అందం నీకు కానుకంటా ప్రతిరోజు పండగంట కొంటెగాడ్ని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాడ్ని కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదానా
Kontegadni Kattuko Konguteesi Chuttuko Koti Vannelunnadaana Andamantha Ichuko Andinantha Puchuko Vaalu Kalla Pilladaana Teerali Achatlu Saagali Muchatlu Siggullo Jaaripovali Cheekatlu Teerali Achatlu Saagali Muchatlu Siggullo Jaaripovali Cheekatlu Kontegadni Kattuko Konguteesi Chuttuko Koti Vannelunnadaana Andamantha Ichuko Andinantha Puchuko Vaalu Kalla Pilladaana Andarini Doche Donga Nenele Naa Gunde Dochukunna Dorasaani Neevele Andarini Doche Donga Nenele Naa Gunde Dochukunna Dorasaani Neevele Chinnari Mainaa Chinnadaana Ne Gaalam Vesanante Padi Teeralevaraina Bangaramanti Singaram Neede Andam Sontamaithe Lenidedi Lede Kontegadni Kattuko Konguteesi Chuttuko Koti Vannelunnadaana Andamantha Ichuko Andinantha Puchuko Vaalu Kalla Pilladaana Teerali Achatlu Saagali Muchatlu Siggullo Jaaripovali Cheekatlu Kontegadni Kattuko Konguteesi Chuttuko Koti Vannelunnadaana Andamantha Ichuko Andinantha Puchuko Vaalu Kalla Pilladaana Konachuputhone Vesavu Baanam Repavu Naalo Niluvella Daaham Koragaani Vaaditho Manuvu Madhuram Ee Monagaade Naavadaithe Bathuku Bangaram Chiguraaku Paruvam Segarege Andam Neeku Kaanukanta Prathiroju Pandaganta Kontegadni Kattuko Konguteesi Chuttuko Koti Vannelunnadaana Andamantha Ichuko Andinantha Puchuko Vaalu Kalla Pilladaana Teerali Achatlu Saagali Muchatlu Siggullo Jaaripovali Cheekatlu Teerali Achatlu Saagali Muchatlu Siggullo Jaaripovali Cheekatlu Kontegadni Kattuko Konguteesi Chuttuko Koti Vannelunnadaana Andamantha Ichuko Andinantha Puchuko Vaalu Kalla Pilladaana
  • Movie:  Gentleman
  • Cast:  Arjun Sarja,Madhubala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1993
  • Label:  Aditya Music