• Song:  Chiku Buku
  • Lyricist:  Rajashri
  • Singers:  Suresh,G.V Prakash

Whatsapp

చీకు బుకు చీకు బుకు రైలే అదిరినది నీ స్టయిలే చక్కనైన చిక్కనైన ఫిగరె ఇది ఓకే అంటే గుబులే చీకు బుకు చీకు బుకు రైలే అదిరినది నీ స్టయిలే చక్కనైన చిక్కనైన ఫిగరె ఇది ఓకే అంటే గుబులే చీకు బుకు చీకు బుకు రైలే అదిరినది నీ స్టయిలే చక్కనైన చిక్కనైన ఫిగరె ఇది ఓకే అంటే గుబులే దీని చూపుకు లేదు ఏ బాషా కళ్ళలోనే ఉంది నిషా ఈ హొయలే చుస్తే జన గోషా చెంగు తగిలితే కలుగును సోషా చీకు బుకు చీకు బుకు రైలే అదిరినది నీ స్టయిలే చక్కనైన చిక్కనైన ఫిగరె ఇది ఓకే అంటే గుబులే అః సైకిల్ ఎక్కి మెవొస్తుంటే మీరు మోటార్ బైక్ లే చూస్తారు అః మోటార్ బైక్ లో మెవొస్తే మీరు మారుతీలు వెతికేరు అః జీన్స్ పాంట్స్ తో మెవొస్తే మీరు బ్యాగ్గి పాంట్స్ కై చూస్తారు అః బ్యాగీ ఫాంట్సుతో మెవొస్తే మీరు పంచలోన్క చూస్తారు మీకు ఏవి కావాలో మాకు అర్ధం కాలేదే పూల బాణాలేసమే పిచ్చి వాళ్ళయిపోయామే చీకు బుకు చీకు బుకు రైలే అదిరినది నీ స్టయిలే చక్కనైన చిక్కనైన ఫిగరె ఇది ఓకే అంటే గుబులే చీకు బుకు చీకు బుకు రైలే అదిరినది నీ స్టయిలే చక్కనైన చిక్కనైన ఫిగరె ఇది ఓకే అంటే గుబులే మాకాట పాటలో అలుపొచ్చే మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చే మా మతులు చెదిరి తల నెఱుపొచ్చే రాదులే వయసు మల్లి మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్ళు రేపించుకోవాలి కట్నాలు అవి లేక జరగవు పెళ్లిళ్లు ఎందుకీ గోల మీకు మీరు ఇప్పుడే లవ్ చేస్తే మూడు ముళ్ళు పడనిస్తే కన్నా వాళ్లకు అది మేలు చిన్న వాళ్లకు హ్యాపీలూ చీకు బుకు చీకు బుకు రైలే అదిరినది నీ స్టయిలే చక్కనైన చిక్కనైన ఫిగరె ఇది ఓకే అంటే గుబులే దీని చూపుకు లేదు ఏ బాషా కళ్ళలోనే ఉంది నిషా ఈ హొయలే చుస్తే జన గోషా చెంగు తగిలితే కలుగును సోషా చీకు బుకు చీకు బుకు రైలే అదిరినది నీ స్టయిలే చక్కనైన చిక్కనైన ఫిగరె ఇది ఓకే అంటే గుబులే చీకు బుకు చీకు బుకు రైలే అదిరినది నీ స్టయిలే చక్కనైన చిక్కనైన ఫిగరె ఇది ఓకే అంటే గుబులే
Chiku Buku Chiku Buku Raile Adirinadi Nee Style-e Chakkanaina Chikkanaina Figure-e Idi Ok Ante Gubule Chiku Buku Chiku Buku Raile Adirinadi Nee Style-e Chakkanaina Chikkanaina Figure-e Idi Ok Ante Gubule Chiku Buku Chiku Buku Raile Adirinadi Nee Style-e Chakkanaina Chikkanaina Figure-e Idi Ok Ante Gubule Deeni Choopuku Ledu Ye Baasha Kallalone Undi Nishaa Ee Hoyale Chuste Jana Gosha Chengu Tagilithe Kalugunu Sosha Chiku Buku Chiku Buku Raile Adirinadi Nee Style-e Chakkanaina Chikkanaina Figure-e Idi Ok Ante Gubule Aha Cycle Ekki Mevosthunte Meeru Motor Bike Le Chustaru Aha Motor Bike Lo Mevosthe Meeru Maruthi Lu Vethikeru Aha Jeans Pantstho Mevosthe Meeru Baggy Pantskai Chustaru Aha Baggy Pantsutho Mevosthe Meeru Panchalonka Chustaru Meeku Evi Kaavalo Maaku Ardham Kaalede Poola Baanalesame Pichi Vallaipoyame Chiku Buku Chiku Buku Raile Adirinadi Nee Style-e Chakkanaina Chikkanaina Figure-e Idi Ok Ante Gubule Chiku Buku Chiku Buku Raile Adirinadi Nee Style-e Chakkanaina Chikkanaina Figure-e Idi Ok Ante Gubule Maakaata Paatalo Alupoche Mee Venaka Tirigi Ika Visugoche Maa Mathulu Chediri Thala Nerupoche Raadule Vayasu Malli Mee Pelli Koraku Mee Peddollu Repichukovali Katnaalu Avi Leka Jaragavu Pellillu Yendukee Gola Meeku Meeru Ippude Love Cheste Moodu Mullu Padanisthe Kanna Vallaku Adi Melu Chinna Vallaku Happy Lu Chiku Buku Chiku Buku Raile Adirinadi Nee Style-e Chakkanaina Chikkanaina Figure-e Idi Ok Ante Gubule Deeni Choopuku Ledu Ye Baasha Kallalone Undi Nishaa Ee Hoyale Chuste Jana Gosha Chengu Tagilithe Kalugunu Sosha Chiku Buku Chiku Buku Raile Adirinadi Nee Style-e Chakkanaina Chikkanaina Figure-e Idi Ok Ante Gubule Chiku Buku Chiku Buku Raile Adirinadi Nee Style-e Chakkanaina Chikkanaina Figure-e Idi Ok Ante Gubule
  • Movie:  Gentleman
  • Cast:  Arjun Sarja,Madhubala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1993
  • Label:  Aditya Music