• Song:  Dil Diwana
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Usha

Whatsapp

దిల్ దివానా మెయిన్ హసీనా ప్యార్మే పాగల్ చైన్ చురయే నీందుడాయె కౌన్ ఏ హర్పాల్ వేణువూది చంపుతావు వేళకాని వేళలో ఉట్టి కొట్టి పుట్టి కాస్తా ముంచుతావు వాడాలో కన్నె ముద్దు వెన్న ముద్దా దోచుకున్న హాయిలో చీరనైనా వదలవాయె సిగ్గు పడ్డ ఈడులో దిల్ దివానా మెయిన్ హసీనా ప్యార్మే పాగల్ చైన్ చురయే నీందుడాయె కౌన్ ఏ హర్పాల్ కోయిలమ్మ కొమ్మకోచ్చి కొత్తపాట పడుతుంటే తుమ్మెడోచి రెమ్మపూల గుమ్మతేనే కొరుకుంటే అందమైనా ఇంట నందనలు పూస్ చిలకముక్కు పచ్చ తోరనలు కట్టే నోరుమంత నివవు ముదుతో మిలి ఏక్ ఆజ్ నబి సె కోయి ఆగే నా పీచే తుమ్ హి కహాయే కోయి బాత్ హై దిల్ దివానా మెయిన్ హసీనా ప్యార్మే పాగల్ చైన్ చురయే నీందుడాయె కౌన్ ఏ హర్పాల్ అందమంత లాలాపోసి ముద్దచేసే జంటలోన నీటి పైట మీటి పోయే వీణలాంటి ఒంటి మీనా మారుగుతున్న యెండే కరిగి వెన్నెలయే పాలవెల్లూవల్లె ఈడు తుల్లిపోయ్ గోరువెచ్చ వాలు పొద్దులో మిలి ఏక్ ఆజ్ నబి సె కోయి ఆగే నా పీచే తుమ్ హి కహాయే కోయి బాత్ హై దిల్ దివానా మెయిన్ హసీనా ప్యార్మే పాగల్ చైన్ చురయే నీందుడాయె కౌన్ ఏ హర్పాల్ వేణువూది చంపుతావు వేళకాని వేళలో ఉట్టి కొట్టి పుట్టి కాస్తా ముంచుతావు వాడాలో కన్నె ముద్దు వెన్న ముద్దా దోచుకున్న హాయిలో చీరనైనా వదలవాయె సిగ్గు పడ్డ ఈడులో దిల్ దివానా మెయిన్ హసీనా ప్యార్మే పాగల్ చైన్ చురయే నీందుడాయె కౌన్ ఏ హర్పాల్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dil Diwana Main Hasina Pyaarme Paagal Chain Churaye Neendudaye Koun Ye Harpal Venuvoodi Champuthavu Velakaani Velalo Utti Kotti Putti Kaastha Munchuthavu Vaadalo Kanne Muddu Venna Mudda Dochukunna Haayilo Cheeranaina Vadalavaaye Siggu Padda Eedulo Dil Diwana Main Hasina Pyaarme Paagal Chain Churaye Neendudaye Koun Ye Harpal Koyilamma Kommakochi Kotthapaata Paadutunte Tummedochi Remmapoola Gummathene Korukunte Andamaina Inta Nandanaalu Poose Chilakamukku Pacha Thorannalu Katte Norumanta Nivvu Muddutho Mili Ek Aaj Nabi Se Koyi Aage Na Piche Thum hi Kahoye Koyi Bath Hai Dil Diwana Main Hasina Pyaarme Paagal Chain Churaye Neendudaye Koun Ye Harpal Andamantha Laalaposi Muddachese Jantalona Neeti Paita Meeti Poye Veenalaanti Onte Meena Maruguthunna Yende Karigi Vennelaaye Paalavelluvalle Eedu Thullipoye Goruvecha Vaalu Poddulo Mili Ek Aaj Nabi Se Koyi Aage Na Piche Thum hi Kahoye Koyi Bath Hai Dil Diwana Main Hasina Pyaarme Paagal Chain Churaye Neendudaye Koun Ye Harpal Venuvoodi Champuthavu Velakaani Velalo Utti Kotti Putti Kaastha Munchuthavu Vaadalo Kanne Muddu Venna Mudda Dochukunna Haayilo Cheeranaina Vadalavaaye Siggu Padda Eedulo Dil Diwana Main Hasina Pyaarme Paagal Chain Churaye Neendudaye Koun Ye Harpal

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gemini
  • Cast:  Namitha,Venkatesh
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music