చుక్కల్లోకేకినాడు చక్కనోడు ఎప్పాటికి ఎవ్వారికి చిక్కనోడు చుక్కల్లోకేకినాడు చక్కనోడు ఎప్పాటికి ఎవ్వారికి చిక్కనోడు తల్లాడిల్లి పోతుంది తల్లి అన్నాది బొట్టురల్‌చుకుంటుంది కట్టుకున్నాది పాడే ఎత్తాడానికే స్నేహమన్నది కొరివి పేట్టడానికే కొడుకు ఉన్నాది చుక్కల్లోకేకినాడు చక్కనోడు ఎప్పాటికి ఎవ్వారికి చిక్కనోడు పోయినోడు ఇకా రాడు ఎవాడికేవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నీలుపుతడు నువ్వ తిన్న మన్నేరా నిన్న తిన్నది కన్నెల్లాకు కట్టెకూడ ఆరన్నన్నది చావు బతుకులన్నవి ఆదుకుంటవి చావులేని స్నేహమే తోడు ఉంటాది చుక్కల్లోకేకినాడు చక్కనోడు ఎప్పాటికి ఎవ్వారికి చిక్కనోడు చుక్కల్లోకేకినాడు చక్కనోడు ఎప్పాటికి ఎవ్వారికి చిక్కనోడు
Chukkallokekkinadu Chakkanodu Eppatiki Evvariki Chikkanodu Chukkallokekkinadu Chakkanodu Eppatiki Evvariki Chikkanodu Thalladilli Pothundi Thalli Annadi Botturalchukuntundi Kattukunnadi Paade Etthadaanike Snehamannadi Korivi Pettadaanike Koduku Unnadi Chukkallokekkinadu Chakkanodu Eppatiki Evvariki Chikkanodu Poyinodu Ika Raadu Evadikevadu Thodu Unnavaadu Poyinodi Guruthu Niluputhaadu Nuvvu Thinna Manneraa Ninnu Thinnadi Kanneellaku Kattekoodaa Aaranannadi Chaavu Bathukulannavi Aadukuntavi Chaavuleni Snehame Thodu Untadi Chukkallokekkinadu Chakkanodu Eppatiki Evvariki Chikkanodu Chukkallokekkinadu Chakkanodu Eppatiki Evvariki Chikkanodu