• Song:  Saitan Raj
  • Lyricist:  Sreejo
  • Singers:  Pranavi,Baba Sehgal

Whatsapp

ఇంటి నేఁ పదమూడు వీడి ఇంటి నేఁ పదమూడు దాని పక్కనుందో వల్ల కాడు వీడి పేరు వింటే దైయ్యాలే పడుకోవు అమ్మ తోడు సైతాన్ రాజ్ ఓహ్ ఓహ్ ఓహ్ సైతాన్ రాజ్ ఓహ్ ఓహ్ ఓహ్ పనిలో చూస్తే సైకియాట్రిస్ట్ ఉ పుట్టుకతోనే సైకో విత్ ట్విస్ట్ ఉ కనిపించని ఆ శక్తుల లిస్ట్ ఉ దొరికేవరకు లేదు ఇంకా రెస్ట్ ఉ భూతం ప్రేతం వీడికి బెస్ట్ ఉ మిగతావంత చల్ ఇకా వేస్ట్ ఉ భూలోకం లో ఉండేది దోస్తు వీడికి దొరకదు ఏ ఒకా ఘోస్ట్ ఉ ఇంటి నేఁ పదమూడు దాని పక్కనుందో వల్ల కాడు వీడి పేరు వింటే దైయ్యాలే పడుకోవు అమ్మ తోడు సైతాన్ రాజ్ ఓహ్ ఓహ్ ఓహ్ షైతాన్ రాజ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఒక రోజు ఆర్ జి వ్ కాల్ చేసాడు టూ మంత్స్ తర్వాత రాత్రి రెండో సరి ఇంటికే వచ్చాడు కట్ చేస్తే భూత్ అదే దైయ్యం డిఓకుడు మీదున్న దేయాలతో బలుపెక్కిన భూతాలతో ఢీ కి రెడీ అంటున్నా బాదుషా ఎవరో తెలుసా సైతాన్ రాజ్ పోదునా లేస్తే షాకినితో చాటింగ్ ఉ రాత్రికేమో ఢాకినితో డేటింగ్ ఉ కొరివి దైయ్యం తో కబురులు కాఫీ లు పిజ్జా చాలతో పబ్ లో పార్టీ లు మంత్రాలూ తంత్రాలు చినపుడే వీడు బట్టీలు కోటేసి డిగ్రీ లు పొందాడు ప్రేతాల భూతాల తో డైలీ మీటింగ్ వదలకుండా వీడు పెడతాడు మీటింగ్ లు ఇంటి నేఁ పదమూడు దాని పక్కనుందో వల్ల కాడు వీడి పేరు వింటే దైయ్యాలే పడుకోవు అమ్మ తోడు సైతాన్ రాజ్ ఓహ్ ఓహ్ ఓహ్ షైతాన్ రాజ్ ఓహ్ ఓహ్ ఓహ్ పరలోకానికి పయనించే ప్రతి ప్రాణం ఒక భూతమే ర పాగా తో నిత్యం ఘోషించే ప్రతి ఆత్మా తాను నాయం కోసం దిగిరాదా గీతాంజలి నేను చెపుతున్నది ఏ దెయ్యాల గురించి నువ్వు పడుతున్నది ఏ దెయ్యాల గురించి లాకా లాకా లాకా చెన్నై దైయ్యం శకలా శకలా ముంబై దైయ్యం ఇలా ఒకొక్క డైయ్యానికి ఒక్క ఒక్కా సౌండ్ ఉంటుంది ఒకోసారి ప్రేతాత్మలంతా ఏమైపోతారో అని భైయం వేస్తుంది నేను మిమ్మలిని ఎక్కడో వున్నా స్మశానానికి తీసుకు వెళ్ళాలి అనుకుంటాను కానీ మీరు రారు ఎలాగా జనని పీకు తింటుంటారు అందుకే సైతం రాజ్ సైతం రాజ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Inti no padamoodu vedi inti no padamoodu Dani pakkanundo vallaa kadu Vedi peru vinthe daiyyale padukovu amma todu Saaitan raj oh oh oh saaitan raj oh oh oh Panilo chusthe psychiatrist u Puttukatone psyco with twist u Kanipinchane aa saktula list u Dorikevaraku ledhu inkaa rest u Bhootham preetham vediki best u Migathavantha chal ekaa waste u Bhoolokam lo undadi doostu Vediki dorakadu ye okaa ghost u Inti no padamoodu dani pakkanundo vallaa kadu Vedi peru vinthe daiyyale padukovu amma todu Saitan raj oh oh oh shaitan raj oh oh oh Oka roju rgv call chesadu Two months tarvatha rathri Rendo sari intike vachadu Cut chesthe bhoot ade daiyyam Duookudu meduna deyalatho Balupekina bhootalto Dhee ki ready antunaa Badshah evaro telusa saaitan raj Poduna lesthe shakinitho chatting u Ratrikemo dhakitho dating u Korivi daiyyam tho kaburulu coffee lu Pizza chalatho pub lo party lu Mantralu tantralu chinapude Vedu battilu kotesi degree lu pondhadu Prethala bhoothala tho daily meeting Vadalkunda vedu pedhadu meeting lu Inti no 13 dani pakkanundo vallaa kadu Vedi peru vinthe daiyyale padukovu amma todu Saitan raj oh oh oh shaitan raj oh oh oh Paralokaniki payaninche prathi pranam Oka bhoothame ra pagaa tho nityam Ghoosinche prathi atmaa Thanu nayam kosam digirada Geethanjali nenu cheputhunadi ye dheyala gurinchi Nuvvu paduthunadhi ye dheyala gurinchi Laka laka laka chennai daiyyam Shakala shakala mumbai daiyyam Ela okokka daiyyaniki okk okkaa sound vuntundhi Okosari prethatmalantha emaipotharo Ani bhaiyam vesthundi Nenu mimmalini yekado vunnaa Smasananiki tesuku vellali anukuntanu Kani meru raru elagaa janani peeku thintuntaru Anduke saithan raj saithan raj

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Geethanjali
  • Cast:  Anjali,Srinivas Reddy
  • Music Director:  Praveen Lakkaraju
  • Year:  2014
  • Label:  Shreyas Music