• Song:  Vachindamma
  • Lyricist:  Sri Mani
  • Singers:  Sid Sriram

Whatsapp

తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పాచి మట్టి బొమ్మలా అల్లి బిల్లీ వెన్నపాల నురాగాలా అచ్చ తెలుగు ఇంటి పుల్ల కొమ్మల దేవా దేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కాంతులు మా అమ్మలా మాకోసం మల్లి లాలి పడినంత వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏదో ఋతువై బొమ్మ హారతి పళ్లెం హాయిగా నవ్వే వదినమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ నింగిన చుక్కల రెమ్మ నట్టింట్లోనే నెలవంక ఇక నువ్వమ్మ తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పాచి మట్టి బొమ్మలా సంప్రదాయాన్ని సుధాపద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సంప్రదాయాన్ని సుధాపద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎద చెప్పుడు కదిరి మేడలో తాళవన ప్రతి నిమిషం మాయితూనే పెంచేయన కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్ని కాటుకళై చదివేనా చిన్ని నవ్వు చాలా నంగా నచ్చి కూన ముల్లోకాలు మింగే మూతి ముడుపు దాన ఇంద్రధనస్సు దాచి రెండు కళ్ళలోనో నిద్ర చెరిపేస్తావ్వే అర్ధ రాతిరి ఐన వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏదో ఋతువై బొమ్మ నా ఊహల్లొన్న ఊరేగింది నువ్వమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ నింగిన చుక్కల రెమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఈకాంతాలన్నీ ఏ కాంతం లేక ఈకరువే పెట్టాయి ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వగాతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం మనే సొంత వాళ్ళు రాక కన్నీరు అన్తరాయే నిలువ నీడ లేక ఇంత అదృష్టం నేదేఅంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మ నచ్చిందమ్మ నచ్చిందమ్మ జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యము నాదమ్మ మెచ్చిందమ్మ మెచ్చిందమ్మ నుదుటున కుంకుమ బొమ్మ ఓ వెయ్యేళ్ళు ఆయుషంటూ దీవించిందమ్మా తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పాచి మట్టి బొమ్మలా అల్లి బిల్లీ వెన్నపాల నురాగాలా అచ్చ తెలుగు ఇంటి పుల్ల కొమ్మల

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thella thella vaare velugu rekalaa Pacha pacha pachi matti bommalaa Alli billi vennapaala nuragalaa Accha telugu inti puvvu kommala Deva devude pampaga Ilaa devathe maa inta aduge pettenanta Brahma kallalo kaanthule Ma ammalaa makosam malli laali padenanta Vachindamma vachindamma yedo ruthuvai bomma Haarathi pallem haayiga navve vadhinamma Vachindamma vachindamma ningina chukkala remma Nattintlona nelavanka ika nuvvamma Thella thella vaare velugu rekalaa Pacha pacha pachi matti bommalaa Sampradayani sudhapadmini prema sravani sarvani (x2) Yedha cheppudu kadire medalo thaalavana Prathi nimisham maaithune pencheyana Kunukappudu kudire nee kannulalona Kalalanni kaatukalai chadiveyna Chinni navvu chaale nanga nachi koona Mullokallu minge moothi mudupu dhaana Indradanasu dachi rendu kallalonna Nidra cheripesthavve ardha rathiri aina Vachindamma vachindamma yedo ruthuvai bomma Naa oohallonna ooregindhi nuvvamma Vachindamma vachindamma ningina chukkala remma Naa brahmacharyam baaki cheripesindhamma Eekanthaalanni ye kantham leka Eekaruve pettaye ekangaa Santhoshalanni selavannadhi leka Manathone koluvayye motthanga Swagathalu leni ontlo undaleka Viraham kanumarugayye manatho vegaleka Kastham nastham mane sontha vaallu raaka Kanniru ontaraaye nuvvai needa leka Intha adrustham nedheantu Pagabattindhe napai jagamanthaa Nachindamma nachindamma nachindamma janma Neelo sagamai brathike baaghyam naadhamma Mechindhamma mechindhamma nudhutuna kunkuma bomma O veyyellu aayushantu dheevinchindhamma Thella thella vaare velugu rekalaa Pacha pacha pachi matti bommalaa Alli billi vennapaala nuragalaa Accha telugu inti puvvu kommala

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Geetha Govindam
  • Cast:  Rashmika,Vijay Deverakonda
  • Music Director:  Gopi Sunder
  • Year:  2018
  • Label:  Aditya Music