• Song:  BAD
  • Lyricist:  Kalyan Chakravarthi
  • Singers:  Yuvan Shankar Raja

Whatsapp

అడవికి గొడ్డలి కడుపుకి అంబలి కత్తికి కోబలి మట్టికి నాగలి బ్యాడ్ అడవికి గొడ్డలి బ్యాడ్ కడుపుకి అంబలి బ్యాడ్ కత్తికి కోబలి బ్యాడ్ మట్టికి నాగలి బ్యాడ్ లోకమంత బ్యాడ్ లోకులంత బ్యాడ్ చెప్పేవాడు బ్యాడ్ వినేవాడు బ్యాడ్ బ్యాడ్ దోచుకుంటె బ్యాడ్ దోపిడైతే బ్యాడ్ దొబ్బి తింటే బ్యాడ్ దొబ్బకుంటే బ్యాడ్ బ్యాడ్ తిక్కగుంటే బ్యాడ్ తిన్నగుంటే బ్యాడ్ తొక్కుతుంటే బ్యాడ్ తొక్కకుంటే బ్యాడ్ బ్యాడ్ గయ్యుమంటే బ్యాడ్ గమ్మునుంటే బ్యాడ్ గుచ్చుకుంటే బ్యాడ్ గుచ్ఛకుంటే బ్యాడ్ బ్యాడ్ ఏమో ఎప్పుడు మొదలైందో మనకి మంచికి ఈ యుద్ధం గెలుపు ఓటమిదేముంది మనిషికి ఏడవడం ఇష్టం నీకే దండం పెడుతు జేబుకి కన్నం పెడుతుంటారు ముందే నీతో నవ్వుతు వెనకే గోతులు తవ్వేస్తారు బూతు పనులే చేసి నీతిగానే కనిపిస్తారు వాళ్ళే వాళ్ళే లేరా నీకన్నా పైకెదిగేవారు నా మాటే విను ఇదే పచ్చి నిజం అంటా ఇదే కొత్త కలియుగ నీతంటా మోసానికి తెలివని పేరు మనలోనే ఎవరో పెట్టేసారు లోకమంత బ్యాడ్ లోకులంత బ్యాడ్ చెప్పేవాడు బ్యాడ్ వినేవాడు బ్యాడ్ బ్యాడ్ దోచుకుంటె బ్యాడ్ దోపిడైతే బ్యాడ్ దొబ్బి తింటే బ్యాడ్ దొబ్బకుంటే బ్యాడ్ బ్యాడ్ తిక్కగుంటే బ్యాడ్ తిన్నగుంటే బ్యాడ్ తొక్కుతుంటే బ్యాడ్ తొక్కకుంటే బ్యాడ్ బ్యాడ్ గయ్యుమంటే బ్యాడ్ గమ్మునుంటే బ్యాడ్ గుచ్చుకుంటే బ్యాడ్ గుచ్ఛకుంటే బ్యాడ్ బ్యాడ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Adaviki Goddali Kadupuki Ambali Katthiki Kobali Mattiki Nagali Bad Adaviki Goddali Bad Kadupuki Ambali Bad Katthiki Kobali Bad Mattiki Nagali Bad Lokamantha Bad Lokulantha Bad Cheppevaadu Bad Vinevaadu Bad Bad Dochukunte Bad Dopidaite Bad Dobbi Thintee Bad Dobbakunte Bad Bad Tikkagunte Bad Tinnagunte Bad Tokkutunte Bad Tokkakunte Bad Bad Gayyumaante Bad Gammununte Bad Gucchukunte Bad Gucchakunte Bad Bad Emo Eppudu Modalaindo Manaki Manchiki Ee Yuddham Gelupu Ootamidemundi Manishiki Edavadam Istam Nike Dandam Pedutu Jebuki Kannam Pedutuntaaru Mundee Nitoo Navvutu Venake Gotulu Tavvestaaru Boothu Panule Chesi Nitigane Kanipistaaru Valle Valle Lera Nikanna Paikedigevaru He Na Maate Vinu Ide Pacchi Nijam Anta Ide Kotta Kaliyuga Neethanta Mosaaniki Thelivani Peru Manalone Evaro Pettesaru Lokamanta Bad Lokulanta Bad Cheppevaadu Bad Vinevaadu Bad Bad Dochukunte Bad Dopidaite Bad Dobbi Tintee Bad Dobbakunte Bad Bad Tikkagunte Bad Tinnagunte Bad Tokkutunte Bad Tokkakunte Bad Bad Gayyumaante Bad Gammununte Bad Gucchukunte Bad Gucchakunte Bad Bad

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gangs of Godavari
  • Cast:  Neha Shetty,Vishwaksen Naidu
  • Music Director:  Yuvan Shankar Raja
  • Year:  2024
  • Label:  Aditya Music