• Song:  Gangu Leader
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Anirudh Ravichander

Whatsapp

ఏ సీను సిరిగి సీటు లిరిగి సీటీ కొట్టాలోయ్ ఏ సిడెడు నైజాం ఆంధ్ర సింధు తొక్కాలోయ్ సిటీకె వేసి వెల్కమ్ చెప్పండోయ్ సిరునవ్వుల్తో హారతి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్ హంగు హ్యాంగ్ ఓవర్ లో ఊగాలి పదండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్ హంగు హ్యాంగ్ ఓవర్ లో ఊగాలి పదండోయ్ ఏ సీను సిరిగి సీటు లిరిగి సీటీ కొట్టాలోయ్ ఏ సిడెడు నైజాం ఆంధ్ర సింధు తొక్కాలోయ్ పి పి హే సరస్వతి పేరులోనే కొంత సోఫ్ట్ రో ఈ బామ్మా మరో భద్రకాళి కదరో హే వరలక్ష్మి మాటలోనే అంత హార్డు రో ఈ అమ్మ ఇంకో అన్నపూర్ణ కదరో ఆ కంట్లో కోపాన్ని ఈ కంట్లో ఇష్టాన్ని చూపిస్తూ ఉంటదోయ్ మా ప్రియా డార్లింగ్ స్వాతి లా ఓ చెల్లి అందరికి ఉండుంటే ఈ లోకం ఓ స్వర్గం అవునని న ఫీలింగ్ అడ్డేడే చిన్నూ చిన్నూ పెన్సిలు ఇది పెన్ను అంత కలిసి కలిసి దించేస్తారు నిన్ను గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్ హంగు హ్యాంగ్ ఓవర్ లో ఊగాలి పదండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్ హంగు హ్యాంగ్ ఓవర్ లో ఊగాలి పదండోయ్ ఏ సీను సిరిగి సీటు లిరిగి సీటీ కొట్టాలోయ్ ఏ సిడెడు నైజాం ఆంధ్ర సింధు తొక్కాలోయ్ పి పి గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్ హంగు హ్యాంగ్ ఓవర్ లో ఊగాలి పదండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చాడు లెగండోయ్ హంగు హ్యాంగ్ ఓవర్ లో ఊగాలి పదండోయ్ టిపిరి టిపిరి టిప్పు టిపిరి టిపిరి టిపిరి టిప్పు టిపిరి టిపిరి టిపిరి టిప్పు టిపిరి ధగదిగది ధగదిగది టిపిరి టిపిరి టిప్పు టిపిరి టిపిరి టిపిరి టిప్పు టిపిరి టిపిరి టిపిరి టిప్పు టిపిరి ధగదిగది ధగదిగది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ye Scenenu Sirigi Seattulirigi Seetti Kottaloi Ye Cededu Nizam Andhra Sindhu Thokkaloi Sitike Vesi Welcome Cheppandoi Sirunavvultho Harathi Pattandoi Gangu Gangu Leader Vacchadu Legandoi Hangu Hang Over Lo Oogaali Padhandoi Gangu Gangu Leader Vacchadu Legandoi Hangu Hang Over Lo Oogaali Padhandoi Scenenu Sirigi Seattulirigi Seetti Kottaloi Ye Cededu Nizam Andhra Sindhu Thokkaloi P P Hey Saraswati Perolone Kontha Softu Ro Ee Bamma Maro Bhadrakali Kadharo Hey Varalakshmi Matalone Antha Hardu Ro Ee Amma Inko Annapurna Kadharo Aa Kantlo Kopanni Ee Kantlo Istanni Chupisthu Untadhoi Ma Priya Darling Swathi Laa O Chelli Andhariki Undunte Ee Lokam O Swargam Avunani Na Feeling Addede Chinnu Chinnu Pencilu Idhi Pennu Antha Kalisi Kalisi Dhinchestharu Ninnu Gangu Gangu Leader Vacchadu Legandoi Hangu Hang Over Lo Oogaali Padhandoi Gangu Gangu Leader Vacchadu Legandoi Hangu Hang Over Lo Oogaali Padhandoi Scenenu Sirigi Seattulirigi Seetti Kottaloi Ye Cededu Nizam Andhra Sindhu Thokkaloi P P Gangu Gangu Leader Vacchadu Legandoi Hangu Hang Over Lo Oogaali Padhandoi Gangu Gangu Leader Vacchadu Legandoi Hangu Hang Over Lo Oogaali Padhandoi Tipiri Tipiri Tippu Tipiri Tipiri Tipiri Tippu Tipiri Tipiri Tipiri Tippu Tipiri Dhagdhigdhi Dhagdhigdhi Tipiri Tipiri Tippu Tipiri Tipiri Tipiri Tippu Tipiri Tipiri Tipiri Tippu Tipiri Dhagdhigdhi Dhagdhigdhi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gang Leader
  • Cast:  Nani,Priyanka Arul Mohan
  • Music Director:  Anirudh Ravichander
  • Year:  2019
  • Label:  Sony Music