• Song:  Tanemandho andholedho
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Ajeesh Mix,Javed Ali

Whatsapp

ఇవ్వాళా నాకు చాలా హ్యాపీ గ ఉంది లైఫ్ అంత నాతో ఇలాగె ఉంటావా తనేమందో ఆందో లేదో తెలీలేదేయ్ నిజంగా మదెమ్ విందో విందో లేదో కలేం కాదే ఇదంతా ఇంత లోనే అంత మైకమ్ పనికిరాదే ప్రాణమ పరవశం లో మునిగిపోతే పైకిరాగాలమా తనేమందో ఆందో లేదో తెలీలేదేయ్ నిజంగా మదెమ్ విందో విందో లేదో కలేం కాదే ఇదంతా కుడివైపున ఇంకో హృదయం ఉన్న సరిపోదో ఏమో ఈ వెలుగును దాచనంటెయ్ పడమర లో నైనా హృదయం ఈరోజే చూసా నెమో మనసంతా ప్రేమై పోతే ఎగిరొచ్చినా ఎదో లోకం న చుట్టూ వెలిసిందేమో మైమరపున నే నిలిచుంటే ఇంత లోనే అంత మైకమ్ పనికిరాదే ప్రాణమ పరవశం లో మునిగిపోతే పైకిరాగాలమా తనేమందో ఆందో లేదో తెలీలేదేయ్ నిజంగా మదెమ్ విందో విందో లేదో కలేం కాదే ఇదంతా ఇదే క్షణం సిలై నిలవని సదా మనం ఇలా మిగలని జన్మంటే ఇదంటు తెలిదేయ్ ఇన్నాళ్లు ని జంటై ఇవ్వాలె జీవించా నూరేళ్లు తనేమందో మదెం విందో తనేమందో ఆందో లేదో తెలీలేదేయ్ నిజంగా మదెమ్ విందో విందో లేదో కలేం కాదే ఇదంతా ఇంత లోనే అంత మైకామ్ పనికిరాదే ప్రాణమ పరవశం లో మునిగిపోతే పైకిరాగాలమా తనేమందో ఆందో లేదో తెలీలేదేయ్ నిజంగా మదెమ్ విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
Ivvala naku chaala happy ga undi life anta naatho ilage untava Tanemando ando ledo teleledey nijamga madhem vindo vindo ledey kala em kade idanta inta lone anta maikaam panikiraade praanama paravasam lo munigipote paikiragalamaaa tanemando ando ledo teleledey nijamga madhem vindo vindo ledey kala em kade idanta kudivaipuna inko hrudayam unna saipodo emoe velegunu dachanantey padamara lo naina hrudayam eroje chusa nemo manasanta premayi pothe egirochina edo lokam na chuttu velisindemo maimarapula ne nilichiunte inta lone anta maikaam panikiraade praanama paravasam lo munigipote paikiragalamaaa tanemando ando ledo teleledey nijamga madem vindo vindo ledey kala em kade idanta idhey kshanam silai nilavani sada manam ila migalani janmante idantu teledey innallu ejantey ivvale jivinchaa noorelluuuu tanemando madem vindo tanemando ando ledo teleledey nijamga madem vindo vindo ledey kala em kade idanta inta lone anta maikaam panikiraade praanama paravasam lo munigipote paikiragalamaaa tanemando ando ledo teleledey nijamga madem vindo vindo ledey kala em kade idanta
  • Movie:  Ganesh
  • Cast:  Kajal Aggarwal,Ram Pothineni
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2009
  • Label:  Aditya Music