• Song:  Enthavaraku
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Ranjith

Whatsapp

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలో నీ బ్రతుకు దొరుకు ప్రశ్నలో నీ బదులు వుందే గుర్తు పట్టే గుండె నడుగు ప్రపంచం నీలో వున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలో నీ బ్రతుకు దొరుకు ప్రశ్నలో నీ బదులు వుందే గుర్తు పట్టే గుండె నడుగు కనపడే ఎన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు అడగరు ఒకొక్క అల పేరు ఊఊఉ మనకేల ఎదురైనా ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు పలికారు మనిషి అంటే ఎవరూ ఊఊఉ సరిగా చూస్తున్నాడా నీ మది గదిలో నువ్వే కదా వున్నది చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరు అన్ని కలిపితే నువ్వే కాదా కాదా ప్రపంచం నీలో వున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతిచోటా నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా మనసులో నీవైనా భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలే నీడలు నిజాల సాక్ష్యాలే ఏ శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే రుతువులు నీ భావ చిత్రాలే ఏ ఎదురైనా మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మైథిలి మదికి భాష్యం పుట్టుక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ జీవితకాలం నీదే నేస్తం రంగులు ఎం వేస్తావో కానీ తారరరరె తారరరరె తారరరరె తారారారే తారరరరె తారరరరె తారరరరె తారారారే తారరరరె తారరరరె తారరరరె తారారారే
Enthavaraku Endukoraku Intha Parugu Ani Adakku Gamaname Ne Gamyamithe Baata Lo Ne Brathuku Doruku Prashna Lo Ne Badulu Vundhe Gurthu Patte Gunde Nadugu Prapancham Neelo Vunnadani Cheppedaaka Aa Nijam Telusukova Telisthe Prathi Chota Ninnu Nuvve Kalusukoni Palakarinchukovaa Enthavaraku Endukoraku Intha Parugu Ani Adakku Gamaname Ne Gamyamithe Baata Lo Ne Brathuku Doruku Prashna Lo Ne Badulu Vundhe Gurthu Patte Gunde Nadugu Kanapade Ennenni Kerataalu Kalagalipi Samudram Antaaru Adagare Okokka Ala Peruu Uuu Uu Manakila Eduraina Prathivaaru Manishane Sandrana Kerataalu Palakare Manishi Ante Evaruu Uuu Uu Sariga Chustunnada Ne Madi Gadi Lo Nuvve Kada Vunnadi Chuttu Addalalo Vidi Vidi Rupalu Nuvvu Kaadantunnadi Nee Vupiri Lo Ledaa Gaali Veluthuru Ne Chupullo Leda Mannu Minnu Neeru Anni Kalipithe Nuvve Kaadaa Kaadaa Prapancham Neelo Vunnadani Cheppedaaka Aa Nijam Telusukova Telisthe Prathichota Ninnu Nuvve Kalusukoni Palakarinchukovaa Manasulo Nevaina Bhavale Bayata Kanipistayi Drushyaale Needalu Nijaala Sakshyaalee Eee Ee Shatruvulu Neeloni Lopale Snehithulu Nekunna Istaale Ruthuvulu Ne Bhava Chitraalee Eee Ee Eduraina Mandahaasam Neeloni Chelimi Kosam Mosam Rosham Dvesham Ne Mathili Madiki Bhashyam Putaka Chaavuuu Rendee Rendu Nekavi Sontham Kaavu Ponee Jeevithakaalam Neede Nestam Rangulu Em Vestavo Kaanee Tarararare Tarararare Tarararare Taaraarare Tarararare Tarararare Tarararare Taaraarare Tarararare Tarararare Tarararare Taaraarare
  • Movie:  Gamyam
  • Cast:  Allari Naresh,Kamalinee Mukherjee,Sharwanand
  • Music Director:  E. S. Murthy
  • Year:  2008
  • Label:  Aditya Music