పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా జంటగా వచ్చేసానే అందుకనేగా మనసే పట్టీ పట్టీ మాయాలోకి నెట్టేసావే ప్రేమ గట్టీ గట్టీ కంకణంలా కట్టేసావే నీ మువ్వల పట్టి గుండెకి చుట్టీ మోగించేసావే ఆ కాటుక పెట్టి కవితలిట్టే రాయించేసావే అలెలే ఆల్లే నిను చూస్తూ ఉంటె చాల్లే హే గాల్లో గాల్లో బొంగరంలా తిరిగేస్తాలే ఇంకేం కావాలే నాకింకేం కావాలే రెప్పలపైనా చుక్కలవానై దూకావులే అలెలే ఆల్లే నిను చూస్తూ ఉంటె చాల్లే హే గాల్లో గాల్లో బొంగరంలా తిరిగేస్తాలే నువ్ కొట్టూ బుల్లి పిట్టా బుజ్జి పిట్టా ఎగిరి ఎగిరి పోవద్దే ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నాలే బుల్లి పిట్టా బుజ్జి పిట్టా ఎగిరి ఎగిరి పోవద్దే అన్యాయమై పోతనే గుర్తుపెట్టుకోవే పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా పిచ్చిగా నచ్చేసావే రంగు తూనీగా జంటగా వచ్చేసానే అందుకనేగా ఏ చూపులా దారం కట్టి అట్టా ఇట్టా లాగితే ఊపిరాగిపోకుండా ఎట్టా ఉంటాదే నవ్వుతు నరం పట్టి అటూ ఇటు ఊపితే నొప్పి కూడా హాయిగా బాగుంటాదే ఎదలో బందిపోటు దొంగలా దూరేసావే నీ పంటిగాటు ప్రేమగా పెట్టేసావే నువ్ తిట్టే తిట్టు కమ్మగానే ఉంటాదిలే చావగొట్టు కొట్టు సమ్మగానే ఉంటాదిలే నా నిద్దరనిట్టే బద్దలు కొట్టే అందం నీదేలే నిన్ను వదిలిపెట్టి ఉండాలంటే పిచ్చోన్నవుతాలే అలెలే ఆల్లే నిను చూస్తూ ఉంటె చాల్లే హే గాల్లో గాల్లో బొంగరంలా తిరిగేస్తాలే ఇంకేం కావాలే నాకింకేం కావాలే రెప్పలపైనా చుక్కలవానై దూకావులే అలెలే ఆల్లే నిను చూస్తూ ఉంటె చాల్లే హే గాల్లో గాల్లో బొంగరంలా తిరిగేస్తాలే నువ్ కొట్టూ బుల్లి పిట్టా బుజ్జి పిట్టా ఎగిరి ఎగిరి పోవద్దే ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నాలే బుల్లి పిట్టా బుజ్జి పిట్టా ఎగిరి ఎగిరి పోవద్దే అన్యాయమై పోతనే గుర్తుపెట్టుకోవే
Picchiga Nacchesaave Rangu Tuneega Kallalo Jallesaave Rangulanni Bhalegaa Picchiga Nacchesaave Rangu Tuneega Jantagaa Vachesaave Andukanegaa Manase Patti Patti Maayaloki Nettesaave Prema Gatti Gatti Kankanamlaa Kattesaave Nee Muvvala Patti Gundeki Chutti Moginchesaave Aa Kaatuka Petti Kavithalitte Raayinchesaave Alele Alle Ninu Choosthu Unte Chaalle Hey Gaallo Gaallo Bongaramlaa Thirigesthaale Inkem Kavale Nakinkem Kavale Reppala Paina Chukkalavanai Dhukavule Alele Alle Ninu Choosthu Unte Chaalle Hey Gaallo Gaallo Bongaramlaa Thirigesthaale Nuv Kottu Bulli Pitta Bujji Pitta Egiri Egiri Povaddhe Praanaalanni Neelone Daachipettukunnaale Bulli Pitta Bujji Pitta Egiri Egiri Povaddhe Anyaayamai Pothane Gurthupettukove Picchiga Nacchesaave Rangu Tuneega Kallalo Jallesaave Rangulanni Bhalegaa Picchiga Nacchesaave Rangu Tuneega Jantagaa Vachesaave Andukanegaa Ye Choopila Daaram Katti Attaa ittaa Laagithe Oopiraagipokundaa Ettaa Untaadhe Navvuthu Naram Patti Atu itu Oopithe Noppi Kooda Haayigaa Baaguntaadhe Edhalo Badhipotu Dongala Dooresaave Nee Pantigaatu Premaga Pettesaave Nuv Thitte Thittu Kammagaane Untaadhile Chaavagottu Kottu Sammagaane Untaadhile Naa Niddaranitte Baddhalu Kotte Andham Needhele Ninnu Vadhili Petti Undaalante Picchonavuthaale Alele Alle Ninu Choosthu Unte Chaalle Hey Gaallo Gaallo Bongaramlaa Thirigesthaale Inkem Kavale Nakinkem Kavale Reppala Paina Chukkalavanai Dhukavule Alele Alle Ninu Choosthu Unte Chaalle Hey Gaallo Gaallo Bongaramlaa Thirigesthaale Nuv Kottu Bulli Pitta Bujji Pitta Egiri Egiri Povaddhe Praanaalanni Neelone Daachipettukunnaale Bulli Pitta Bujji Pitta Egiri Egiri Povaddhe Anyaayamai Pothane Gurthupettukove
Movie: Gam Gam Ganesha Cast: Anand Devarakonda,Pragati Srivastava Music Director: Chaitan Bharadwaj Year: 2024 Label: Saregama