• Song:  Nee illu Bangaram
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S Janaki,S.P.Balasubramanyam

Whatsapp

నీ ఇల్లు బంగారం కాను నా వొళ్ళు సింగారం కాను జోరు మీద వున్నావు జోడు కడతావా మోజు మీద సన్నజాజి పూలు పెడతావాహ అః అహహా నీ ఇల్లు బంగారం కాను నా వొళ్ళు సింగారం కాను పొంగు మీద వున్నావు తోడు పెడతావా మురిపాల మీగడంతా తోడిపెడతావాహ అః అహహా నీ ఇల్లు బంగారం కాను నా వొళ్ళు సింగారం కాను ఓఓఓ గోల్డ్ మన్ ఓఓఓ గోల్డ్ మన్ బంగారు కొండమీద శృంగార కోటలోన చీలకుంది తెమ్మంటావా చీలకుంది తెమ్మంటావా రతనాల రాతిరేలా పగడాల పక్కచూసి పలికింది రమ్మంటావా ఏడేడు వారాల నగలిస్తే రామ్మంటా హారాలకే అగ్రహారాలు రాసిస్తా అందాల గని వుంది నువ్వు చూసుకో నీకందాకా పని ఉంటే నన్ను చూసుకో నీ ఇల్లు బంగారం కాను నా వొళ్ళు సింగారం కాను వజ్రాల వాడలోన వైడూర్యమంటూ నన్ను వాటేయ్యా వద్దంటావా వాటేయ్యా వద్దంటావా ముత్యాల మెడలోన మాణిక్యమంటి నన్ను ముద్దాడ వద్దంటావా వరహాల పందిట్లో విరహాలు నీకెలా రతనాల ముంగిట్లో రాగాలు తీయాలా మేలైన సరుకుంది మేళ మాడుకు ఓ గీటు రాయి మీద దాన్ని గీసి చూసుకో నీ ఇల్లు బంగారం కాను నా వొళ్ళు సింగారం కాను జోరు మీద వున్నావు జోడు కడతావా మురిపాల మీగడంతా తోడిపెడతావాహ అః అహహా
Nee illu bangaaram kaanu Naa vollu singaram kaanu Joru meeda vunnavu Jodu kadathaava Moju meeda sannajaaji Pulu pedathavaha aha ahaha Nee illu bangaaram kaanu Naa vollu singaram kaanu Pongu meeda vunnavu Thodu pedathaava Muripaala meegadantha Thodipedathavaha aha ahaha Ooo Gold Man Ooo Gold Man Bangaaru kondameeda Srungaara kotalona Chilakundi themmantaava Chilakundi themmantaava Rathanala rathirela Pagadala pakka chusi Palikindhi rammantava Yededu vaaraala Nagalisthe raammanta Haaraalake agrahaaralu raasisthaa Andaala ghani vundi Nuvvu chusuko Neekandaaka pani vunte Nannu chusuko Nee illu bangaaram kaanu Naa vollu singaram kaanu Vajraala vaadalona Vaiduryamanti nannu Vateyya vaddantaava Vateyya vaddantaava Mutyala medalona Manikyamanti nannu Muddada vaddhantava Varahaala panditlo Virahaalu neekela Rathanaala mungitlo Raagalu theeyyala Melaina sarukundi Mela maaduko O geetu raayi meeda Danni geesi chusuko Nee illu bangaaram kaanu Naa vollu singaram kaanu Joru meeda vunnavu Jodu kadathaava Muripaala meegadantha Thodipedathavaha aha ahaha
  • Movie:  Gaja Donga
  • Cast:  Jayasudha,N.T.Rama Rao,Sridevi
  • Music Director:  K. Chakravarthy
  • Year:  1981
  • Label:  Aditya Music