• Song:  Dil Se
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Karthik,Swetha Mohan

Whatsapp

దిల్ సే దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న తికమక లోయల్లో తోలి తోలి చూపుల మయా తొలకరిలో తడిసిన హాయా తనువున తకధిమి చూసా ప్రియా గుండె జారీ గల్లంతయ్యిందే తీరా చుస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రున పాకిందే దిల్ సే దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో నా గుండెలోన మాండొలిన్ మోగుతున్నదే ఒళ్ళు తస్సాదియ్యా స్వింగ్ లాగా ఉడుగుతున్నదే ఓ సనమ్ నాలో సగం పైట పాలపిట్ట గుంపు లాగా ఎగురుతున్నదే లోన పానిపట్టు యుద్ధమేదో జరుగుతున్నదే నీ వసం తేరే కసం ఉఉఉఉ పిల్లి కళ్ళ చిన్నదాన్ని మల్లి మల్లి చూసి వెల్లకిల్లా పడ్డ ఈడు ఈలవేసే కళ్ళు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే ఓఒహ్ గుండె జారీ గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఎదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రున పాకిందే రెండు కళ్ళలోన కార్నివల్ జరుగుతున్నదే ఇంత హాయి నన్ను వాలీ బాల్ ఆడుతున్నది ఈ సుఖం అదో రకం బుగ్గ పోస్టుపాడ్ ముద్దు ముద్ర వెయ్యమన్నదే లేకపోతె సిగ్గు ఊరుదాటి వెళ్ళానన్నదే ఈ క్షణం నిరీక్షణం హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే సుక్క ఏసుకున్న ఇంకా కిక్కు రాదే లవ్ డబ్ మాని గుండె డడ్డనక ఆడే హూ గుండె జారీ గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఎదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రున పాకిందే దిల్ సే దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న తికమక లోయల్లో హోం ఓ హోం ఓ
Dil se dil se nee oohallo yegase yegase aanandamlo Padi dorlestunna neelakasamlo Merise merise nee kannullo kurise kurise nee navvullo Cheli dookestunna tikamaka loyallo Toli toli chupula mayaa tolakarilo tadisina haaya Tanuvuna takadimi chusa priyaa Gunde jaari gallantayyinde Teera chuste nee daggara unde Neelo yedo tiyyani vishamunde Naa vontloki sarruna pakinde Dil se dil se nee oohallo yegase yegase aanandamlo Padi dorlestunna neelakasamlo Naa gundelona mandolin mogutunnade Ollu tassadiyya swing laga uugutunnade oo sanam naloo sagam Paita palapitta gumpu laga yegurutunnade Lona panipattu yuddamedo jarugutunnade nee vasam tere kasam uuuu pilli kalla chinnadanni malli malli chusi vellakilla padda eedu eelavese Kallu taagi kotilaga pilli moggalese ooh Gunde jaari gallantayyinde Teera chooste nee daggara unde Neelo edo tiyyani vishamunde Naa vontloki sarruna pakinde Rendu kallalona carnival jarugutunnade Inta haayi nannu volley ball adutunnade ee sukham ado rakam Bugga postpad muddu mudra veyyamannade Lekapote siggu oorudaati vellanannade ee kshanam nireekshanam Hey chukkalanti chakkanamma naku dakkinaade sukka yesukunna inka kikku raade Love dub maani gunde daddanaka aade hoo Gunde jaari gallantayyinde Teera chuste nee daggara unde Neelo yedo tiyyani vishamunde Naa vontloki sarruna pakinde Dil se dil se nee oohallo yegase yegase aanandamlo Padi dorlestunna neelakasamlo Merise merise nee kannullo kurise kurise nee navvullo Cheli dookestunna tikamaka loyallo ho oo ho o
  • Movie:  Gabbar Singh
  • Cast:  Pawan Kalyan,Shruthi Hassan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2012
  • Label:  Aditya Music