• Song:  Dekho Dekho Gabbar Singh
  • Lyricist:  Devi Sri Prasad
  • Singers:  Baba Sehgal,Naveen

Whatsapp

లేడీస్ అండ్ జెంట్లేమెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అల్ ది ఫాన్స్ హియర్ కంస్ ది పవర్కింగ్ అండ్ వీ కాల్ హిం గబ్బర్సింగ్ దేఖో దేఖో గబ్బర్సింగ్ అల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెల్లోనా గుల్ల సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ ఖాకి డ్రెస్కె కొత్త కలరింగ్ సత్తాకె స్పెల్లింగు యేలేలే కొట్టాడో స్వేల్లింగు యేలేలే కళ్ళల్లో ఫైరింగు యేలేలే ఏ విల్లన్ కైనా డెత్ వార్న్ఇంగ్ బై బర్త్ ఏ పుడింగు యేలేలే పోవెర్క్ బ్రాండింగ్గు యేలేలే హైఎండ్ స్టయిలింగు యేలేలే వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లౌయింగు గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ హి ఇస్ ఆన్ ది వే టూ డూ సోమెథింగ్ గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ ఇట్స్ ఏ బ్రాండ్ న్యూ సాంగ్ టూ సింగ్ గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ హి ఇస్ ఆన్ ది వే టూ డూ సోమెథింగ్ గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ ఇట్స్ ఏ బ్రాండ్ న్యూ సాంగ్ టూ సింగ్ మన జోలికొస్తే బ్రదరు మంటెత్తి పోద్ది వెధరు మన చేతి దెబ్బ తిని పడుకున్నోళ్ళు మల్లి లేగరు మంచోడని గిల్ల గలరు అహేయ్ చెడ్డోడ్ని గిచ్చ గలరు ఏ లెక్కకందని నాలాంటోడ్ని గెలికేదెవరు మిగతావాళ్ళకి మొక్కాడు రాఫ్వోడు టాఫ్ఒడు కూసింత తిక్కోడు ఇట్టా పుట్టేస్తాడు వాట్ టూ డూ జో డర్ గయా సంజ్హో మార్గయ గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ హి ఇస్ ఆన్ ది వే టూ డూ సోమెథింగ్ గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ ఇట్స్ ఏ బ్రాండ్ న్యూ సాంగ్ టూ సింగ్ మన ఫేసు పిచ్చ క్లాసు మన పంచు ఊర మాసు ఏ డేంజర్ ఐన సరే ఎదురెళ్తాయి మనలో గట్స్ మన వొంటి మీద డ్రెస్సు నిప్పుకి గాలి లాంటి ప్లస్సు చేమడాలు వలిచి ఉతికారేస్తాయి గాడ్ ప్రొమిసు రాయి అంటూ రీడింగ్ యేలేలే తుఫ్ఫానై కమింగ్ యేలేలే తూటాలా స్త్రీకింగ్ యేలేలే వీడి పోలీసింగేయ్ రూల్స్ బ్రెకింగ్ జో డర్ గయా సంజ్హో మార్గయ గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ హి ఇస్ ఆన్ ది వే టూ డూ సోమెథింగ్ గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ ఇట్స్ ఏ బ్రాండ్ న్యూ సాంగ్ టూ సింగ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ladies and gentlemen boys and girls and all the fans Here comes the powerking and we call him gabbarsingh Dekho dekho gabbarsing All indiaki hypersingh Veedi peru vinte Gundaala gundellona gulla sounding Veedi body steel casing Veedi naram nylon string Veedi character khaki dress ke kotha colouring Satta ke spellinguu yelele Kottado swellinguu yelele Kallallo firinguu yelele Ye villian kina death warninguu By birth ye pudindguu yelele Powerke brandinggu yelele Highend stylingu yelele Veedi following ye mind blowinguu Gabbarsingh gabbarsingh He is on the way to do something Gabbarsingh gabbarsingh Its a brand new song to sing Gabbarsingh gabbarsingh He is on the way to do something Gabbarsingh gabbarsingh Its a brand new song to sing Mana jolikosthe brotheru Mantetti poddi weatheru Mana cheti debba thini padukunnollu malli legaru Manchodni gilla galaru Ahey cheddodni gicha galaru Ye lekkakandani nalaantodni gelikedevaru Megatavallaki mokkadu Raffodu taffodu Kusinta tikkodu itta puttestadu what to do Jo dhar gaya samjho margaya Gabbarsingh gabbarsingh He is on the way to do something Gabbarsingh gabbarsingh Its a brand new song to sing Mana faceu picha class mana punchu voora maass ye danger ina sare yedureltayi manalo gutsuu mana vonti meeda dressu nippuki gaali lanti plussu chemadaalu valichi uthikarestayi god promiseu rayi antu ridingu yelele tuffanai commingu yelele thutaala strikingu yelele veedi policingey rules breakingu Jo dhar gaya samjho margaya Gabbarsingh gabbarsingh He is on the way to do something Gabbarsingh gabbarsingh Its a brand new song to sing

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Gabbar Singh
  • Cast:  Pawan Kalyan,Shruthi Hassan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2012
  • Label:  Aditya Music