• Song:  Fidaa
  • Lyricist:  Chaithanya Pingali
  • Singers:  Hemachandra,Malavika

Whatsapp

ఓ ఫిదా ఎంత దూరమో ఇలా అంత చెరువే కదా ఒక్క సారి తొంగి చూడవా ఎన్ని దారుల్లో అలా వాకిలయిగా ఎద ఒక్క సరి తొంగి చూడవా మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులే ఒక నింగేలే మనకున్నది నా కలల తోటలో మారని రుతువులు ఉన్నవే నువ్వు వచుండె చోటు ఉన్నదే ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే పదే పదే ఒకే రోదే మాదే ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే ఎంత దూరమో ఇలా అంత చెరువే కదా ఒక్క సారి తొంగి చూడవా ఆకాశం గుప్పిట్లో చిక్కేదేనా మేఘాలు హద్దులో ఉండేదేనా గుండెల్లో ఆగేవి కప్పేవేళ రెప్పలోన ఆ మాత్రం నేనేంటో అర్థం కాన నీ జడల పాయలో గుండె చిక్కుకున్నదే మరి రమ్మన్నా రాకున్నదే అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని ఒక జంజాటం చంపేస్తుందే గుండె తలుపు తట్టకు నిన్ను నాలో వెతకకు న నా న.. మాటే తేలేలోన్న ఆపేస్తానా బాధ అయితే నీతోనే చెప్పేసేయనా నవ్వే అయితే నీ నుండి దాచేస్తాన దాచేస్తానా మానసయ్యే మౌనంగా ఏడుస్తున్నా నీ జడల పాయలో గుండె చిక్కుకున్నదే మరి రమ్మన్నా రాకున్నదే అడగాలి నిన్నని వద్దు ఆగిపోమని ఒక జంజాటం చంపేస్తుందే ఎంత దూరమో ఇలా అంత చెరువే కదా ఒక్క సారి తొంగి చూడవా ఎన్ని దారుల్లో అలా వాకిలయిగా ఎద ఒక్క సారి తొంగి చూడవా మా వైపు వెన్నెలే మీకు వేకువ అవునులే ఒక నింగేలే మనకున్నది నా కలల తోటలో మారని రుతువులు ఉన్నవే నువ్వు వచుండె చోటు ఉన్నదే ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే పదే పదే ఒకే రోదే మాదే ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే పదే పదే ఒకే రోదే మాదే ఫిదా ఫిదా ఫిదా ఫిదా నీకే హే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O fidaa Entha dooramo ilaa Antha chedhuve kadha Okka saari tongi choodava Enni daarulo ala Vaakilayiga edha Okka sari tongi choodava Maa vaipu vennele meeku vekuva avunule Oka ningele manakunnadhi Naa kalala thotalo Maarani ruthuvulu unnave Nuvvu vachunde chotu unnadhey Fidaa fidaa fida fida neeke Padhe padhe oke rode maadhe Fidaa fidaa fida fida neeke Entha dooramo ila Antha cheruve kadha Okka sari thongi choodava Aakasam guppitlo chikkedhena Meghalu haddulo undedhenaa Gundello aagevi kappevela reppalona Aa matram nenento artham kaana Nee jadala paayalo Gunde chikkukunnadhe Mari rammana raakunnadhe Adagali ninnani vadhu aagipomani Oka janjatam champestunde Gunde talupu tattaku Ninnu naalo vethakakku Na naa na.. Maate thelelonna aapestanaa Badha ayithe neethone cheppeseyana Navve ayithe nee nundi daachesthana Daachesthanaa Manasayye mounanga yedustunnaa Nee jadala paayalo Gunde chikkukunadhe Mari rammana raakunadhe Adagali ninnani vadhu aagipomani Oka janjatam champestunde Entha dooramo ilaa Antha chedhuve kadha Okka saari tongi choodava Enni daarulo ala Vaakilayiga edha Okka sari tongi choodava Maa vaipu vennele meeku vekuva avunule Oka ningele manakunnadhi Naa kalala thotalo Maarani ruthuvulu unnave Nuvvu vachunde chotu unnadhey Fidaa fidaa fida fida neeke Padhe padhe oke rode maadhe Fidaa fida fidaa fidaa neeke hey Fidaa fidaa fida fida neeke Padhe padhe oke rode maadhe Fidaa fida fidaa fidaa neeke hey

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Fidaa
  • Cast:  Sai Pallavi,Varun Tej
  • Music Director:  Shakthikanth Karthik
  • Year:  2017
  • Label:  Aditya Music