• Song:  Edo Jarugutondi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Aravind Srinivas,Renuka

Whatsapp

తనలొ ఉన్నదేదొ ఎదురుగానె ఉన్నది అయినా మనసు దాన్ని పోల్చ లేకున్నది తానే వెతుకుతోంది దొరికినట్టె ఉన్నది అయినా చేయ్యి చాచి అందుకోకున్నదీ రమ్మంటున్నా పొమ్మంటున్నా వొస్తూ ఉన్నా వొచ్చేస్తున్నా ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ గుండెలో ఇదేమిటొ కొండంత ఈ భారం ఉండనీదు ఊరికే ఏ చోట ఏ నిమిషం వింటున్నావా నా మౌనాన్ని ఏమొ ఏమో చెబుతూ ఉందీ ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ కరిగిపోతున్నది ఇన్నాల్ల ఈ దూరం కదలి పోను అన్నది కలలాంటి ఈ సత్యం నా లోకంలొ అన్నీ ఉన్నా ఏదో లోపం నువ్వేనేమో హొ హో ఓ ఆ పై దూరం ఏం లేకున్నా సందేహంలో ఉన్ననేమొ ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ తనలొ ఉన్నదేదొ ఎదురుగానె ఉన్నది అయినా మనసు దాన్ని పోల్చ లేకున్నది ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thanalo unnadhedho edgurugane unnadhi Aina manasu dhanni polchallekunnadhi Thaane vethukuthondhe dorikinatte unnadhi Aina cheyyi chaachi andhukokunnadhi Rammantunna pommantunna Vasthu unna vacchesthunna Edho jarugutondhi yedhalo alajadi Edho aduguthondhi yedhare nilabadi Edho jarugutondhi yedhalo alajadi Edho aduguthondhi yedhare nilabadi Gundelo idhemito kondantha ee bhaaram Undaneedhu oorike ye chota ae nimisham Vintunnava naa mounaanni Yemo yemo chebuthoo undhi Edho jaruguthondhi yedhalo alajadi Yedho aduguthondhi yedhare nilabadi Edho jaruguthondhi yedhalo alajadi Yedho aduguthondhi yedhare nilabadi Karigipothu unnadhi Innalla ee dhooram Kadhaliponu annadhi Kalalaanti ee sathyam Naa lokamlo naa lokamlo Anni unna anni unna Edho lopam nuvvenemo Aa pai dhooram em lekunna Sandhehamlo unnanemo Edho jarugutondhi yedhalo alajadi Edho aduguthondhi yedhare nilabadi Thanalo unnadhedho yedgurugane unnadhi Aina manasu dhanni polchallekunnadhi Edho jarugutondhi yedhalo alajadi Edho aduguthondhi yedhare nilabadi Edho jaruguthondhi yedhalo alajadi Edho aduguthondhi yedhare nilabadi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Fidaa
  • Cast:  Sai Pallavi,Varun Tej
  • Music Director:  Shakthikanth Karthik
  • Year:  2017
  • Label:  Aditya Music