• Song:  Woo aa aha aha
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Sunidhi chauhan,Lavita Lobo,Sagar,S.P Abhishek

Whatsapp

వూ ఆ ఆహా ఆహా వూ ఆ ఆహా ఆహా వూ ఆ ఆహా ఆహా నీ కోరమీసం చుస్తుంటే నువ్వట్ట తిప్పేస్తుంటే వూ ఆ ఆహా ఆహా నీ మ్యాన్లీ లుక్కే చుస్తుంటే మూన్ వాక్ చేసే నా హార్ట్ ఏయ్ వూ ఆ ఆహా ఆహా F1 రేసు కారల్లె పక్కా స్ట్రాంగ్ బాడీ రాయ్ రాయ్ మంటూ రాత్రి కలల్లో చేస్తున్నావే దాడీ వూఫ్ వూఫ్ అంటూ ఊధేస్తున్నా తగ్గట్లేదే వేడి ధుకే లేడి సింగంల నేనూ రెడీ Everybody put your body On the floor and say వూ ఆ ఆహా ఆహా Everybody put your body On the floor and say వూ ఆ ఆహా ఆహా ఫ్రెంచ్ విను నీ స్కిన్ను టోను నువ్వు ట్విన్ను బ్రదర్ ఏమో మన్మధునికే ఆహ ఆహా ఎ చిల్డ్ గున్న నా డైట్ కొకు ఓహ్ టిన్నులోనే సోకు దాజమాకే ఆహా ఆహా కాండిల్ లాగా మేత మెత్తగా కరిగించి క్యాండీ క్రష్ ఎ నీతో చక చక ఆడేస్తా జున్నూ ముక్కా నిన్ను జిన్నులో ముంచేసి టేస్ట్ చూసి జల్ది కస కస కొరికేస్తా Everybody put your body On the floor and say వూ ఆ ఆహా ఆహా Everybody put your body On the floor and say వూ ఆ ఆహా ఆహా నీ టచ్ చాలు ఓ టన్ను పూలు స్టెన్ను గన్ను తోటి నన్ను పేల్చినట్టే ఆహా ఆహా నా కన్నువేసి ఓ స్పిన్ బాలు నీ సన్న నడ్మే బ్యాటింగ్ చెస్తానందే ఆహా ఆహా అ ఆ ఇ ఈ అంటూ చక్కగా మొదలెట్టి A టూ Z నిన్నే చక చక చదివేస్తా జీరో సైజ్ చూసావంటే రాత్రికి వందా మార్కుల్ వేస్తావ్ పద పద గధికీ Everybody put your body On the floor and say వూ ఆ ఆహా ఆహా Everybody put your body On the floor and say వూ ఆ ఆహా ఆహా వూ ఆ ఆహా ఆహా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Woo aa aha aha Woo aa aha aha Woo aa aha aha Nee korameesam chusthuntey Nuvatta thippesthuntey Woo aa aha aha Nee maanly lookke chusthuntey Moon walk chese naa heart ey Woo aa aha aha F1 race caaralle Pakkaa strong body Rai rai mantu raathri kalallo Chesthunnave dhaadi Vuf vuf antu oodhesthunna Thaggatledhe vedi Dhuke ledi singam la nenoo ready Everybody put your body On the floor and say Woo aa aha aha Everybody put your body On the floor and say Woo aa aha aha French winu nee skinnu tonu Nuvu twinnu brothero Emo manmadhunike aha aha Eh chilled gunna naa diet coku Oh tinlone soku dachamake aha aha Candle laga metha methaga kariginchi Candy crush eh netho chaka chaka adestha Junnoo mukka ninnu jinnulo munchesi Tastu chusi jaldi kasa kasa korikestha Everybody put your body On the floor and say Woo aa aha aha Everybody put your body yeah On the floor and say Woo aa aha aha Nee touch chaalu oh tannu poolu Stennu gunnu thoti Nannu pelchinatte aha aha Naa kannuvesi oh spin ballu Ni sanna nadume Batting chesthnande aha aha Aa aa ee ee antu chakkaga madalatti A to Z ninne Chaka chaka chadivestha Zero size chusaavante raathiriki Vandhaa markul vesthav Padha padha gadhiki Everybody put your body On the floor and say Woo aa aha aha Everybody put your body yeah On the floor and say Woo aa aha aha Woo aa aha aha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  F3
  • Cast:  Mehreen Pirzada,Tamannaah Bhatia,Varun Tej,Venkatesh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2022
  • Label:  Aditya Music