హే.. క్రికెట్ ఆడే బంతికి
రెస్ట్ ఏ దొరికినట్టు ఉందిరో
1947 ఆగష్టు 15th ని
నేడే చూసినట్టు ఉందిరో
దంచి దంచి ఉన్న రోలు కి
గ్యాప్ ఏ చిక్కినట్టు ఉందిరో
వదిలేసి వైఫ్ ని
సరికొత్త లైఫ్ ని
చూసి ఎన్నాళ్ళైయిన్దిరో
ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టు
ఫ్రీడమ్ చేతికందిందిరో
పుట్టెడు తట్టెడు కష్టమే
తీరినట్టు స్వర్గమే సొంతమయ్యిందిరో
రెచ్చిపోదాం బ్రదర్
భార్య లీక మస్తుగుంది వీధేర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళి బాచిలర్
రెచ్చిపోదాం బ్రదర్
భార్య లీక మస్తుగుంది వీధేర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళి బాచిలర్
హలో అంటూ గంట గంట కి
సెల్ ఎహ్ మూడు మాటి మాటికీ
నువ్ ఎక్కడున్నావ్ అంటూ నీ పక్కనేవారు అంటూ
చస్తాం వెళ్ళకొచ్చే డౌట్టుకి
కాసు ఎహ్హ్ చెప్పాలి లేటు కి
కళ్ళే పట్టాలి నైట్ కి
గుచ్చేటి చూపురో సెర్చింగ్ అప్ రో
పాస్వర్డ్ మార్చాలి ఫోన్ కి
లేసర్ స్కానర్ x-ray ఒకటై
ఆలీ గా పుట్టినది చూడరో
చీటికీ మాటికీ సూటిగా అలుగుతారు
అంతకన్నా ఆయుధాలు వాడారో
రెచ్చిపోదాం బ్రదర్
భార్య లీక మస్తుగుంది వీధేర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళి బాచిలర్
బాయ్ బాయ్ ఇంట్లో వంటకి
టేస్ట్ ఎహ్ చూపుదాం నోటికి
ఇల్లాలి తిట్లకి హీట్ ఐన బుర్ర కి
థాయ్ మసాజ్ చెయ్యి బాడీ కి
ఆర్గ్యీ చేసి ఉన్న గొంతుని
పెగ్గే వేసి చల్ల బడని
తెలాటి ఒళ్ళుని పేలేటి కాళ్ళని
దేఖో కంటపడ్డ ఫిగర్ ని
క్లీనర్ డ్రైవర్ ఓనర్ నీకు నువ్వే
బండి కి స్పీడ్ నే పెంచారో
పెళ్ళాము గొల్లము లేని ఓహ్ దీవిలో
కాలు మీద కాలు వేసి బతకరో
రెచ్చిపోదాం బ్రదర్
భార్య లీక మస్తుగుంది వీధేర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళి బాచిలర్
రెచ్చిపోదాం బ్రదర్
భార్య లీక మస్తుగుంది వీధేర్
రెచ్చిపోదాం బ్రదర్
భర్త లైఫ్ మళ్ళి బాచిలర్
Hey..Cricket aade banthiki
Rest ye dorikinattu undhiroo..
1947 August 15th ni
Nede choosinattu undhiroo..
Danchi danchi unna rolu ki
Gap ye chikkinattu undhiroo..
Vadilesi wife ni
Sarikottha life ni
Chusi yennallaiyindhiroo..
Eppudo ennado ekkado thappinatti
Freedom chethikandhindhiroo..
Puttedu thattedu kashtame
Theerinattu swargame sonthamayyindhiroo..
Recchipodham brother
Bharya leeka masthugundi weather
Recchipodham brother
Bhartha life malli baachelor
Recchipodham brother
Bharya lekka masthugundi weather
Recchipodham brother
Bhartha life malli bachelor
Hello antu ganta ganta ki
Cell eh moogu maati maatiki
nuv ekadunnav antu nee pakkanevaru antu
Chastham vellakoche doubtu ki
Cause ehh chepali lateu ki
Kalle pattali night ki
Gucheti choopuroo searching app roo
Password maarchaali phone ki
Laser scanner x-ray okatai
aali gaa puttinaadhi chuduroo
Chitiki maatiki suutigaa alugutharu
anthakanna aayudhaalu vadaroo
Recchipodham brother
Bharya lekka masthugundi weather
Recchipodham brother
Bhartha life malli bachelor
Bye bye intlo vantaki
Taste eh chupudhaam notiki
Illali thitlaki heat aina burra ki
Thai massage cheyyi body ki
Argue chesi unna gonthuni
Pegge vesi challa badani
Teleti olluni peleti kallani
Dhekho kantapadda figure ni
Cleaner driver owner neeku nuvve
Bandi ki speed ne pencharoo
Pellamu gollamu leni oh dheeviloo
Kaalu meedha kaalu vesi bathakaroo
Recchipodham brother
Bharya lekka masthugundi weather
Recchipodham brother
Bhartha life malli bachelor
Recchipodham brother
Bharya lekka masthugundi weather
Recchipodham brother
Bhartha life malli bachelor