• Song:  Honey is the best
  • Lyricist:  Sri Mani
  • Singers:  Hariharasudhan

Whatsapp

అయ్యా బాబోయి అయ్యా బాబోయ్ ఇంత టాలెంట్ నేలపైన లేదోయి అయ్యా బాబోయి అయ్యా బాబోయ్ ఇంత కాలం ఎవరు చూడలేదోయి (2) సరిగానే నువ్వుగాని పాడితే గాన కోకిలైన గాయమవ్వదా థాకదిమే నువ్వుగాని ఆడితే నాట్య మయూరి ఐన ఊరు వదలి పారిపోదా హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ ఆటకైనా పాటకైనా హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ ఈలా కొట్టి వెన్నుతట్టు హనీ ఐస్ ది బెస్ట్ క్రికెట్ బాట్ యీ నువ్ పడితే వికెట్ విరిగే ఆట నేది లే ఫుట్బాల్ గేమ్ యీ నువ్ ఆడితే సెల్ఫ్ గోల్ వేసే స్టయిలు నేది లే రన్నింగ్ రేస్ లో నిను దింపితే విన్నింగ్ నెంబర్ మార్చుతావులే చదరంగానికి నిను పంపితే తొక్కుడు బిళ్ళ ఆటే అనుకోని తొక్కి తొక్కి తాట తెస్తావే హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ గేమ్ కి ఆయన ఫేమ్ కి ఆయన హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ ఈలా కొట్టి వెన్నుతట్టు హనీ ఐస్ ది బెస్ట్ నువ్వే గని కుంజా పడితే బొమ్మలు కంచెలు తెంచుకుంటాయే నువ్వే గని ముగ్గు పెడితే చుక్కలు నెలకు రాలిపోతాయి నువ్వే గని దందా గుచ్చితే పువ్వులు నీకీ దండమెడతాయే నువ్వే గని గరిటె తిప్పితే నీలో ఉన్న కుక్ ని చూసి కుక్కర్ యీ నే కాళ్ళు మొక్కుతాడేయ్ హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ ఇంటికి కి ఆయన వంట కి ఆయన హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ వీలు కొట్టి వెన్నుతట్టు హనీ ఐస్ ది బెస్ట్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ayya baboyi ayya baboi Intha talent nelapaina ledhoyi Ayya baboyi ayya baboi Intha kaalam evaru choodaledhoyi (2) Sarigame nuvvugani paadithe Gaana kokilaina gaayamavvada… Thakadime nuvvugaani aadithe Naatya mayuri aina Ooru vadhali paaripodha… Honey is the best Honey is the best Aatakaina paatakina Honey is the best Honey is the best Honey is the best Eela kotti vennuthattu Honey is the best Cricket bat e nuv padithe Wicket virige aata nedi ley… Football game e nuv adithe Self goal vese stylu nedi ley… Running race lo ninu dimpithe Winning number marchutavule… Chadaranganiki ninu pampithe Thokkudu billa aate anukoni Thokki thokki thaata testavey…. Honey is the best Honey is the best Game ki ayna fame ki ayna Honey is the best Honey is the best Honey is the best Veela kotti vennutattu Honey is the best Nuvve gani kunje padithe Bommalu kanchelu tenchukuntaye… Nuvve gani muggu pedithe Chukkalu nelaku ralipotaye… Nuvve gani danda guchithe Puvvulu nekey dandamedataye… Nuvve gani garite tippite Neelo unna cook ni chusi Cooker e ne kaallu mokkutadey… Honey is the best Honey is the best Intiki ki ayna Vanta ki ayna Honey is the best Honey is the best Honey is the best Veela kotti vennutattu Honey is the best

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  F2
  • Cast:  Mehreen Pirzada,Tamannaah Bhatia,Varun Tej,Venkatesh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Aditya Music