• Song:  Girra Girra
  • Lyricist:  Balaji
  • Singers:  Sagar,MM Manasi

Whatsapp

హే గిర్రా గిర్రా గిర్రా గిర్రా అరేయ్ తిరుగుతందెయ్ బుర్ర హే మార్ మార్ మార్ మార్ మార్లె హే మార్ మార్ మార్ మార్ మార్లె హే జూర్ జూర్ జూర్ జూర్ జొర్లే హే జూర్ జూర్ జూర్ జూర్ జొర్లే నీచే నెల పైన పైన ఉపర్ స్కై కింద కింద మందే కొట్టి తప్పాయి అంట ధారులెయ్ తేడా కొట్టి ఆగే పీచే గాన పెట్టి నచో నాచే దిమ్మె తిరిగి కనిపించాయి స్టార్లెయ్ హే గిర్రా గిర్రా గిర్రా గిర్రా అరేయ్ తిరుగుతందెయ్ బుర్ర హే ఉర్ర ఉర్ర ఉర్ర ఉర్ర అరె ఊడెదమ బూర హే గాలి లోన తేలినట్టు ఉంది న బాడీ ఓఓఓ సైజు జీరో, అట్టాగేయ్ ఉంటుంది ఓ మై బ్యూటిఫుల్ లేడీ గుర్రం ఎక్కినట్టు వెళ్లినట్టు ఉంది స్వరారి అరె సర్రుమంటూ హార్ట్ సెంటర్ లో లబ్-డబ్ లబ్-డబ్ లబ్-డబ్ చెయ్యి స్వారీ ఆకాశం లో సూరీడు రాతిరి ఎం అయిపోయాడా మన ప్రైవసీ కె వీసా ఇచ్చి సా టూర్ ఎల్లాడు విండో లోంచి ఆ క్లౌడ్ తెల్లగా ఎందుకు మెరిశాడు నేకెయ్ ఫోటో తెస్తునాడెయ్ ఆ ఇంద్రుడు హే గిర్రా గిర్రా గిర్రా గిర్రా అరేయ్ తిరుగుతందెయ్ బుర్ర హే ఉర్ర ఉర్ర ఉర్ర ఉర్ర అరె ఊడెదమ బూర (2) రోల్ రోల్ రోల్ అవుతుంది న మాట గోల గోల గోల చేసేద్దాం రాక్ న రోల్ ఈ పూట ఓ చీర్స్ చీర్స్ చీర్స్ అంటుంది న గ్లాసు గాజు కాళ్ళ నిన్ను చూస్తుంటే దానికి కూడా పుట్టిందే రొమాన్స్-యూ స్టడీ గానీ నించున్న, లెఫ్ట్ -ఓ రైట్ -ఓ పోతున్న రెడీ గానీ నేను ఉన్న, లిఫ్ట్ యీ ఇస్తా ర కన్నా స్వింగ్ అవుతున్న పై పైన, థ్రిల్ అవుతున్న లో లోన ఇపుడేం చూసావ్ ఇంకా ఉంది తిల్లాన హే గిర్రా గిర్రా గిర్రా గిర్రా అరేయ్ తిరుగుతందెయ్ బుర్ర హే ఉర్ర ఉర్ర ఉర్ర ఉర్ర అరె ఊడెదమ బూర
Hey Girra Girra Girra Girra Arey Tirgutandey Burra Hey Maar maar maar maar maarle (2) Hey jhor jhor jhor jhor jhorle (2) Neche Nela paina paina Upar sky kinda kinda Mandhe kotti Tappay anta dharuley…. Theda kotti aage peeche Gaana petti nacho nache Dimme tirigi kanipinchayi starley… Hey Girra Girra Girra Girra Arey Tirgutandey Burra Hey urra urra urra urra Are oodedhama boora (2) Hey Maar maar maar maar maarle Hey jhor jhor jhor jhor jhorle Hey gaali lona thelinattu undi na body Ooo size zero, attagey untundi O my beautiful lady… Gurram ekkinattu vellinattu undi, swarari Are sarrumantu heart centre lo lub-dub lub-dub lub-dub cheyyi swari Aakasaham lo sooridu ratiri em aypoyada Mana privacy ke visa ichi USA tour elladu Window lonchi aa cloud thellaga enduku merisadu Nekey photo testunadey aa indrudu… Hey Girra Girra Girra Girra Arey Tirgutandey Burra Hey urra urra urra urra Are oodedhama boora (2) Roll roll roll avtundi na mata, Gola gola gola cheseddam rock n roll ee poota… OCheers cheers cheers antundi na glassu, Gaaju kalla ninnu chusthunte daniki kuda puttinde romance-u… Steady ganey ninchunna, left-o right-o potuna, Ready ganey nenu unna, lift e istha ra kanna… Swing avtuna pai paina, thrill avtuna lo lona, Ipudem chusav inka undi thillana… Hey Girra Girra Girra Girra Arey Tirgutandey Burra Hey urra urra urra urra Are oodedhama boora
  • Movie:  F2
  • Cast:  Mehreen Pirzada,Tamannaah Bhatia,Varun Tej,Venkatesh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Aditya Music