• Song:  Ding Dong
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Rahul Sipligunj,Malathy Laxman

Whatsapp

సెంటర్ లో లెఫ్ట్ లెగ్ పెట్టి ఎంటర్ గ బ్రదర్ -యూ హే సిల్కు లుంగీ ఎత్తి కట్టి చమ్కీ ఆంగి బోతలెట్టి చేతికి బొండు మల్లెలు కట్టి చార్మినార్ అత్తార్ కొట్టి వోచేసనము రో మేము ఓచేసనము రో వోచేసనము రో మేము ఓచేసనము రో అరేయ్ సోడా బుడ్డి కిస్సున నొక్కి సారా బుడ్డి సంకనా కొట్టి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోర బాండ గాడి ఎక్కి వోచేసనము రో మేము ఓచేసనము రో వోచేసనము రో మేము ఓచేసనము రో ఏయ్ ఇద్దరం ఇత్త డప్పులు వట్టి అదరగొట్టే పాటే కట్టి తుర్రుమన్న బిర్రు పిట్టల పెట్టెస్తాము రో డింగ్ -యూ డాంగ్ -యూ డింగ్ -యూ డాంగ్ -యూ డింగ్ -యూ డాంగ్ -యూ రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటెం సాంగ్ -యూ రో… (2) బుగ్గ సుక్క నేనే పెట్టి గళ్ళు గొల్లున గజ్జలు కట్టి గడప దాటి వద్దాం అంటే గంపెడు అసలు దద్దులు పెట్టి చేసిందేంది రో నువ్ జేసింది ఇందిరా (2) గుండమ్మ కథను గుండ్రగా తిప్పి కాకమ్మ కథను అందంగా చెప్పి అక్క సెల్లికి లింక్ లు పెట్టి అగ్రిమెంట్ ను అడ్డం పెట్టి ఆగం చేస్తివిరో , నువ్ ఆగం చేస్తివిరో (2) లగాన్ మాధ్యలో లింక్ యీ పెట్టి పగ్గం పట్టిన నిన్నే సింపి డొక్కు చింపి డొల్లే కొత్తగా ఓచేసనము రో డింగ్ -యూ డాంగ్ -యూ డింగ్ -యూ డాంగ్ -యూ డింగ్ -యూ డాంగ్ -యూ రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటెం సాంగ్ -యూ రో (2) అరె పచ్చని ఇంట్ల చించే వెట్టి ఆలు మగలా రెచ్చగొట్టి న ఇంటి దీపం నే ఇంట్ల వెట్టి న సీట్ కింద మంటే వెడితే మాడిపోతావు రో నువ్ మాడిపోతావురా (2) రెండు కాళ్ళ ఊసరవెల్లి ఇందిరా కాక నాతోని లొల్లి పూసింది సూడు నాకయి లిల్లి ఎట్లా దానికి చేస్తావ్ పెళ్లి బొక్కల ఇష్టంరో బొక్కలు చుర చెస్తాంరో (2) ఇగ చేపకు మల్ల ఇంకో స్టోరీ పట్టుకొచ్చినం సూడు పోరి తాళి కట్టు నువ్వు ఈ సరి నాకారాలు ఆపెయ్యి రో
Centre lo left leg petti Enter ga brother-u Hey silku lungi ethi katti Chamki angi bothaletti Chethiki bondu mallelu katti Charminaru athar kotti Vochesnamu ro memu ochesnamu ro (2) Arey soda buddi kissuna nokki Saara buddi sankana kotti Gandi maisamma thalliki mokki Bora banda gaadi ekki Vochesnamu ro memu ochesnamu ro (2) Yey iddaram itta dappulu vatti, Adaragotte paate katti Thurrumanna burru pittala pattestamu ro.. Ding-u dong-u ding-u dong-u ding-u dong-u ro, Idi silakala kosam gorinkala item song-u ro (2) Bugga sukka neney petti Gallu galluna gajjalu katti Gadapa dati vaddam ante Ganpedu asalu daddulu petti Chesindendi ro nuv jesindi endiro (2) Gundamma kathanu gundraga tippi Kaakamma kathanu andanga cheppi Akka selliki link lu petti Agreement nu addam petti Aagam chestiviro, nuv aagam chestiviro (2) Lagaam madyla link e petti Paggam pattina ninne simpi Dokke chimpi Dole kottaga ochesnamu ro Ding-u dong-u ding-u dong-u ding-u dong-u ro, Idi silakala kosam gorinkala item song-u ro (2) Are pachani intla chiche vetti Aalu magala rechagottti Na inti deepam ne intla vetti Na seat kind mante vedithe Maadipotavu ro nuv madipotavuro (2) Rendu kaalla oosaravelli Endira kaaka nethoni lolli Poosindi sudu Naakayi lilly Etla daaniki chestav pelli Bokkala estanro bokkal chura chestanro (2) Iga chepaku malla inko story Pattukochinam sudu pori Thali kattu nuvvu ee sari Nakaralu apeyyi ro
  • Movie:  F2
  • Cast:  Mehreen Pirzada,Tamannaah Bhatia,Varun Tej,Venkatesh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2019
  • Label:  Aditya Music