అరేయ్ బ్లాక్ అండ్ వైటూ
సీతాకోక చిలుకవ
చీకట్లో తిరగని
మిణుగురు తళుకువ
ఒక్క ముళ్ళు కూడా
లేనే లేని రోజ పువ్వా
రేరు పీస్ ఏ నువ్వా
కళలు కనదట
కన్నెత్తి కనదట
కారుకు మగువట హొయ్
నగలు బరువట
గుణమే నిధి అట
ఎగిరి పడదట హొయ్
డేంజర్ పిల్ల డేంజర్ పిల్ల
డేంజర్ పిల్ల పిల్ల
ఏంజెల్ లాగా డ్యూయల్ రోల్ ఆహ్
జేబుకి తెలియకుండా
హార్ట్ ఏ మాయం చేసావేల్ల
టౌచే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావేళ్ళ
అరేయ్ నువ్వొచ్చాక
ఏది లేదే మునుపులా
అరేయ్ నాకే నేనే
బోరెయ్ కొట్టే మనిషినే
ఏమైందో ఫస్టు
లూకులోనే నీకే పడితినే
స్లీపు వాకు
లోన ఫాలో చేసే పొసిషయే
రేరు కాసే నేనే
ఓ నచ్చిందే చేస్తూ ఉంటా
అందాక తింటా పంటా
మనతోటి కష్టం అంట హొయ్
టెన్షన్లు మోసుతంట
లేదంట ఇంట వంట
షోమాను అంటారంట హొయ్
డేంజర్ పిల్ల డేంజర్ పిల్ల
డేంజర్ పిల్ల పిల్ల
ఏంజెల్ లాగా డ్యూయల్ రోల్ ఆహ్
జేబుకి తెలియకుండా
హార్ట్ ఏ మాయం చేసావేల్ల
టౌచే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావేళ్ళ
అరేయ్ నువ్వొచ్చాక
ఏది లేదే మునుపులా మునుపులా
ఓ ముందు అప్పిస్తావా
పొద్దున్నే చెల్లిస్తాలే
వడ్డిగా ఇంకొటిస్తా
పెదవులు అడిగితే
అమ్మాయి హిగ్గిస్తావా
దూరాన్ని తగ్గిస్తావా
దునియని ఏలేస్తానే
నీకు నాకు కుదిరితే
రాసేసుకుంటాలే
వందేళ్ళకి
కథ ఏదైనా
నువ్వేలే నా నాయకి
కావ్యాలు చాలేనా
నీ కళ్ళకి
కనిపించాలి
వాటిల్లో నా బొమ్మ
ప్రేమ ప్రేమ రావే ప్రేమ
ప్రాణం ఇస్తానన్న
చాలా చిన్న మాటేనమ్మ
నీతో ఉండాలన్న
సరిపోతుందా నాకో జన్మ
పెట్టేయి పేరేదైనా
పొదీ ప్రేమ నమ్మలమ్మ
హత్తెరీ ఒంటరి తనమా
అంతం చేసే హంతకి
డేంజర్ పిల్ల పిల్ల
ఏంజెల్ లాగా డ్యూయల్ రోల్ ఆహ్
జేబుకి తెలియకుండా
హార్ట్ ఏ మాయం చేసావేల్ల
టౌచే చెయ్యకుండా
నాలో మొత్తం నిండావేళ్ళ
అరేయ్ నువ్వొచ్చాక
ఏది లేదే మునుపులా
అరేయ్ నువ్వొచ్చాక
ఏది లేదే మునుపులా