• Song:  Brush Vesko
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Sanjith Hegde

Whatsapp

ఎట్టా చూస్తావ్ ఎగ్గులోని చికెన్ చికెను ఫట్టా ఫట్టని ఎట్టా చూపగలను చూపు అయ్యానిపుడే లైఫులోకి లాగిన్ లాగిను రెసిల్టెంటాని పెట్టమాకు టెన్షన్ టెన్షను నేనేంటో ఏమవుతానో నాకేగా తెల్సు ఏ నోళ్లు ఏమన్నా తగ్గదంట ఫోర్సు దిల్ అంతా డల్ అయ్యేలా ఎన్నో కామెంట్సు డీల్ పిక్ చేయందే నెగ్గదంట రేసు హే మామ బ్రష్సే వేస్కో మైండంతా రిఫ్రెష్ చేస్కో హే మామ బ్రష్సే వేస్కో మైండంతా రిఫ్రెష్ చేస్కో ఐన్‌స్టీన్ అయినా అబ్దుల్ కలాం అయినా అయినా గొప్పోళ్ళయ్యే ముందు ఒక్కసారైనా అయినా పక్కా వాళ్ళ డాడీ తిట్టుంటాడ్రా నాయనా నాయనా ఏందీ పనులని చెప్పుంటారు శానా శానా గజినీలా కింద మీద పడితే ఏం తప్పు తప్పు ఏంటో ఆ కంగారేంటో సక్సెస్ అయ్యేలోపు లోపు లోపు వద్దన్నా పడిపోతాందే ఫెయిల్యూర్ నలుపు నలుపు తుడిచేయకుంటే దాన్ని రాదు కధా గెలుపు హే మామ బ్రష్సే వేస్కో మైండంతా రిఫ్రెష్ చేస్కో హే మామ బ్రష్సే వేస్కో మైండంతా రిఫ్రెష్ చేస్కో పుట్టే జిందగీలన్నీ డిట్టో బాట పట్టాలా సేమ్ టు సేమ్ లెక్కల్లో చేరి క్యూ కట్టాలా ఏ కల నేను చూడాలో వేరే వాళ్ళు చెప్పాలా నవ్వే లేని నవ్వులో నన్ను దాపెట్టాలా మనకిష్టమైనదేదో కష్టపడి చేరుకునే ఆలోచనైనా చెయ్యొద్దా అంతో ఇంతో మనం కూడా కాలర్ ఎత్తి చెప్పుకునే సొంత హిస్టరీ రాయొద్దా అరె వాళ్ళు వీళ్ళు చెప్పేదేంది నీ దారేదో నువ్వే చూస్కో హే మామ హే మామ హే మామ మామ మామ హే మామ బ్రష్సే వేస్కో మైండంతా రిఫ్రెష్ చేస్కో హే మామ బ్రష్సే వేస్కో మైండంతా రిఫ్రెష్ చేస్కో హే మామ బ్రష్సే వేస్కో మైండంతా రిఫ్రెష్ చేస్కో హే మామ బ్రష్సే వేస్కో మైండంతా రిఫ్రెష్ చేస్కో హే మామ బ్రష్సే వేస్కో మైండంతా రిఫ్రెష్ చేస్కో హే మామ బ్రష్సే వేస్కో మైండంతా రిఫ్రెష్ చేస్కో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yetta Chusthav Eggu Loni Chicken Chickenu Fattaa Fattani Ettaa Choopagalanu Choopu Ayyaanipude Lifeu Loki Login Loginu Result Entaani Pettamaaku Tension Tensionu Nenento Emavuthaano Naakegaa Telsu Ye Nollu Emannaa Thaggadhanta Forceu Dil Antha Dull Ayyela Enno Commentsu Deal Pick Cheyandhe Neggadhanta Raceu Hey Mama Brush Ye Vesko Mind Antha Refresh Chesko Hey Mama Brush Ye Vesko Mind Antha Refresh Chesko Einstein Ayinaa Abdul Kalam Ayinaa Ayinaa Goppollayye Mundhu Okka Saarainaa Aina Pakkaa Vaalla Daddy Tittuntaadraa Naayanaa Naayanaa Yendhi Panulani Cheppuntaaru Shaana Shanna Gajinilaa Kindha Meedha Padithe Em Tappu Thappu Yento Aa Kangaarento Success Ayye Lopu Lopu Vaddhannaa Padipothaadhe Failureu Nalupu Nalupu Tudicheyakunte Dhaanni Raadhu Kadha Gelupu Hey Mama Brush Ye Vesko Mindantha Refresh Chesko Hey Mama Brush Ye Vesko MindAntha Refresh Chesko Putte Zindhagilanni Ditto Baata Pattaalaa Same To Same Lekkallo Cheri Queue Kattaalaa Ye Kala Nenu Choodaalo Vere Vaallu Cheppaalaa Navve Leni Navvullo Nannu Dhaapettaalaa Manakishtamainadhedho Kashtapadi Cherukune Aalochanainaa Cheyyoddhaa Antho Intho Manam Koodaa Collar Yetthi Cheppukune Sontha History Raayoddhaa Arey Aallu Eellu Cheppedhendhi Nee Dhaaredho Nuvve Chusko Hey Maama Hey Maama Hey Maama Maama Hey Mama Brush Ye Vesko Mind Antha Refresh Chesko Hey Mama Brush Ye Vesko Mind Antha Refresh Chesko Hey Mama Brush Ye Vesko Mind Antha Refresh Chesko Hey Mama Brush Ye Vesko Mind Antha Refresh Chesko Hey Mama Brush Ye Vesko Mind Antha Refresh Chesko Hey Mama Brush Ye Vesko Mind Antha Refresh Chesko

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Extra - Ordinary Man
  • Cast:  Nithiin,Sreeleela
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2023
  • Label:  Aditya Music