• Song:  Hulala
  • Lyricist:  Sri Mani
  • Singers:  Sweekar Agasthi,Sai Charan

Whatsapp

ఓహో హోం నీ చూపేయ్ చల్లని చిరుగాలై మనసునే తాకేనే నీ శ్వాసేయ్ వెచ్చని చలి మంటై దూరమే కాలెనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశ రేగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో -పాటు ఎగిరిందే హుళల ల ల నీతో హుళల నీవల్లే హే హే గాల్లో తేలేలా హుళల ల ల నీతో హుళల నీవల్లే ఈ హాయ్ హుళల తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా దూరమేసి ద్వేషమేసి నిన్నెలా నే మరిచానే కలవని పదం కలిసింది మనస ముగియని కథై నిను చేరు వరస ఊపిరి సగం నీకోసమేగా నీలోని సంతోషం నాలో సంగీతం హుళల ల ల నీతోనే హుళల నీవల్లే ఏ ఏ మేఘాల్లో తేలేలా హుళల ల ల నే నీతో హుళల నీవల్లే ఈ హాయే హుళల ఒహ ఓహో మామ మియా ఓహో మామ మియా ఓహో మామ మియా ఏ ఏ ఏ ఓహో మామ మియా ఓహో మామ మియా ఓహో మామ మియా ఏ ఏ ఏ కళల కాఫీ సొంత సెల్ఫీ రంగుల జిందగీ నువ్వే నాకు తెలిసి నన్ను కోరే ఆడపిల్లవు నువ్వే కలిసిన రోజే ఊహించి ఉంటే కలవని రోజే ఉండేది కాదే కలలకు ఇక ప్రతి రోజు సెలవే నీడల్లే ప్రేమల్లె నాతో నువ్వుంటే ఓఓఓ హుళల ల ల నీతో హుళల నీవల్లే హే హే గాల్లో తేలేలా హుళల ల ల నీతో హుళల నీవల్లే ఈ హాయే హుళల
oho ho nee choopey challani chirugalai manasune thakene nee swasey vecchani chali mantai doorame kaalene kasire nuvvu navvu visiresthunte naalo yedho aasa regindhe chukkalloki chinni rekkalleni madhi neetho-paatu yegirindhe hulala la la neetho hulala neevalle hey hey gallo thelela hulala la la neetho hulala neevalle ee haaye hulala thelisi thelisi vennelanti ninnela yendaki vesa dooramesi dweshamesi ninnela ne marichane kalavani padham kalisindhi manasa mugiyani kadhai ninu cheru varasa oopiri sagam neekosamega neeloni santhosham naalo sangeetham hulala la la neethone hulala neevalle ye ye meghallo thelela hulala la la ne neetho hulala neevalle ee haaye hulala oha oho mama miya oho mama miya oho mama miya ye ye ye oha oho mama miya oho mama miya oho mama miya ye ye ye Kalala coffee sontha selfie rangula jindhagi nuvve naku telisi nannu pole aadapillavu nuvve kalisina roje oohinchi vunte kalavani roje undedhi kaadhe kalalaku ika prathi roju selave needalle premalle natho nuvvunte ooo hulala la la neetho hulala neevalle hey hey gallo thelela hulala la la neetho hulala neevalle ee haaye hulala
  • Movie:  Express Raja
  • Cast:  Sharwanand,Surbhi
  • Music Director:  Praveen Lakkaraju
  • Year:  2016
  • Label:  Aditya Music