• Song:  Ee Vintha Needhiga
  • Lyricist:  Sreejo
  • Singers:  Lipsika,Yazin Nizar

Whatsapp

ట ట టరర ర ట ట ట ట ట టరర ర ట ట ట టరరర ట టరరర ట టర టర టర టర టర టర ట నీకు నాకు మధ్యలో ఇంక ఊపిరాడదు అంత దూరాన్ని చేరగా చూస్తూ ఉంటె కళ్ళలో తేలదే కలో కధో నువ్వు చేసేదే మాయ గా ఈ వింత నీది గా నీ నీడ నేను గా ఈ వింత నీది గా నీ నీడ నేను గా ప్రేమ ఇష్క్ కాదల్ మనల్ని చేసి పాగల్ ప్రపంచమంతా చూపుతుంది కొత్త కొత్త గా నెల మీద నుంచి ఆకాశం అంచు దాకా ఈ వాన చినుకులన్ని నీచనెక్కినట్టు గా క్యుపిడ్ అయినా చేయలేదు మాయ ఇంత గొప్పగా ఎవరీ కార్నర్ అఫ్ మై హార్ట్ లోన ప్రేమ పుట్టగా కలలకైనా కర్ఫ్యూ ఇచ్చి కుదురు లేని నిన్నిలా కనులతో కనెక్ట్ చేయనా ఐ లైక్ మోర్ కాఫీ నువ్వొచ్చి నన్ను తాకి న డ్రీమ్య్ అయిస్ నిన్ను చూసి నిదుర లేవని నీతో ఈ క్షణాలే నా లైఫ్ లో వి జర్నీ అండ్ ఇంత నచ్చుతుంది నాకు ఆజ్ జిందగీ నాతో అడుగులేస్తూ మల్లి మల్లి మేక్ మీ ఫాల్ ఇన్ లవ్ ఇది కలైతే నన్ను నిదుర లేవనీకు ఫరెవర్ నువ్వు చేరువైతే ఊపిరంతా నిండే న్యూ కలర్ న జోడియాక్ సైన్ నీ ఫిగర్
Ta ta tarara ra ta ta ta ta ta tarara ra ta ta ta tararara ta tararara ta tara tara tara tara tara tara ta Neeku naaku madhyalo inka oopiradadhu antha dhooranni cheraga Choosthu unte kallalo theladhe kalo kadho nuvvu chesedhe maaya ga ee vintha needhi ga nee needa nenu ga ee vintha needhi ga nee needa nenu ga Prema ishq kaadhal manalni chesi paagal prapanchamantha chooputhundhi kotha kotha ga nela meedha nunchi aakasam anchu dhaaka ee vaana chinukulanni nichanekkinattu ga cupid ayina cheyaledhu maaya intha goppaga every corner of my heart lona prema puttaga kalalakaina curfew ichi kudhuru leni ninnila kanulatho connect cheyana i like more coffee nuvvochi nannu thaaki na dreamy eyes ninnu chusi nidhura levani neetho ee kshanale naa life lo vi journey and intha nachuthundhi naku aaj zindagi natho adugulesthu malli malli make me fall in love idhi kalaithe nannu nidhura levaneeku forever nuvvu cheruvaithe oopirantha ninde new colour na zodiac sign nee figure
  • Movie:  Express Raja
  • Cast:  Sharwanand,Surbhi
  • Music Director:  Praveen Lakkaraju
  • Year:  2016
  • Label:  Aditya Music