హే కాటుకేట్టిన కళ్ళని జూస్తే కైట్ -ఉ లాగా ఎగిరెను మనసే అయ్యా బాబోయ్ ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేప లాగ తుళ్ళేను వయసే తస్సాదియ్యా గుండెల్లోనా మంటే పెట్టావే అరేయ్ కలర్ ఫుల్లు చిలకా నీదే కలర్ ఫుల్లు నడకా ఓహ్ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరేయ్ కలర్ ఫుల్లు చిలకా నీదే కలర్ ఫుల్లు నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అందాల మోనాలిసా ఆ పెయింటింగ్ -ఉ నేను చూసా అరేయ్ ఆ సోయగం నీ ముందర ఏ మూలకొస్తదే భూగోళం అంత తిరిగా అరేయ్ గూగుల్ లో మొత్తం వెతికా ఇన్ని చమక్కులు తళుకులు నేనైతే చూడలేదే పాల పుంతకి ప్రాణం వస్తే పాల పిట్టకి పరికిణి వేస్తే జాబిలమ్మే జాతరకొస్తే నీలా ఉంటుందే అరేయ్ కలర్ ఫుల్లు చిలకా నీదే కలర్ ఫుల్లు నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరేయ్ కలర్ ఫుల్లు చిలక నీదే కలర్ ఫుల్లు నడక ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా నువ్వేమో చాల గ్రేట్ -ఉ నీ చిరునవ్వుకెడితే రేట్ -ఉ అరేయ్ బాహుబలి బుకింగ్ -ఉ ల కొట్టేసుకుంటారే నువ్వుగాని పెడితే పార్టీ అరేయ్ నీకింకా ఉండదు పోటీ నీ సొగసుకే దాసోహమై జేజేలు కొడతారే న్యూటన్ ఏమో మళ్ళీ పుడితే ఇంత అందం కంట్లో పడితే భూమికన్నా మించిన గ్రావిటీ నీకే అంటాడే అరేయ్ కలర్ ఫుల్లు చిలకా నీదే కలర్ ఫుల్లు నడకా ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరేయ్ కలర్ ఫుల్లు చిలక నీదే కలర్ ఫుల్లు నడక ఓ కలర్ సోడా కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా
Hey Kaatukettina Kallani justhe kite-u laga egirenu manase ayya baboi inthandhamga yetta puttave chethi gaajulu savvadi chesthe chepa laaga thullenu vayase thassadhiyya gundellona mante pettave Arey colorfullu chilaka needhe colorfullu nadaka oh color soda koduthu neetho colour photo dhigutha Arey colorfullu chilaka needhe colorfullu nadaka arey color soda koduthu neetho colour photo dhigutha Andaala monalisa aa painting-u nenu chusa arey aa soyagam nee mundhara ye moolakosthadhe Bhoogolam antha thiriga arey google lo motham vethika inni chamakkulu thalukkulu nenaithe chudledhe paala punthaki pranam vasthe pala pittaki parikini vesthe jabilamme jaatharakosthe neela vuntundhe Arey colorfullu chilaka needhe colorfullu nadaka oh color soda koduthu neetho colour photo dhigutha Arey colorfullu chilaka needhe colorfullu nadaka oh color soda koduthu neetho colour photo dhigutha nuvvemo chala great-u nee chirunavvukedithe rate-u arey baahubali booking-u la kottesukuntare nuvvugani pedthe party arey neekinka undadhu poti nee sogassuke dhaasohamai jejelu kodathare newton emo malli pudithe intha andham kantlo padithe bhoomikanna minchina gravity neeke antade Arey colorfullu chilaka needhe colorfullu nadaka oh color soda koduthu neetho colour photo dhigutha Arey colorfullu chilaka needhe colorfullu nadaka oh color soda koduthu neetho colour photo dhigutha
Movie: Express Raja Cast: Sharwanand,Surbhi Music Director: Praveen Lakkaraju Year: 2016 Label: Aditya Music