• Song:  Manninchu O Prema
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Udit Narayan,K.S. Chitra

Whatsapp

ఓ ప్రేమా ప్రేమా ప్రేమా మన్నించు ఓ ప్రేమ మురిపించుకోకమ్మా మౌనాలు కరిగించేలా మాటాడుమా మన్నించు ఓ ప్రేమ మరుగేల చెప్పమ్మా దరి చేరు దారేధైన చూపించుమా చెప్పనంటూ దాచడానికైనా అంత చెప్పరాని మాట కాదు అవునా ఇంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవ ఇంక ఇప్పుడైనా పట్టరాని ఆశ పెంచుకున్న అది మోయరాని భారమౌతున్న చెప్పుకుంటే తప్పులేదు అయినా నువ్వు ఒప్పుకోవో ఏమో అనుకున్న ఓ ప్రేమా ప్రేమా ప్రేమా మన్నించు ఓ ప్రేమ మురిపించుకోకమ్మా మౌనాలు కరిగించేలా మాటాడుమా జంట కమ్మని వెంట రమ్మని పిలిచే నేస్తమా కొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమా రెండు చేతులా అందుకోమని అనవేం స్నేహమా చెంత నిలిచినా చేయి కలపవేం నాదే నేరమా చొరవగా పొదుముకో నడిపే ప్రణయమా బిడియమే వదులుకో బెదిరే ప్రియతమా తగిన తరుణమని ఉదయ కిరణమై ఎదురుపడిన వరమా మన్నించు ఓ ప్రేమ మురిపించుకోకమ్మా మౌనాలు కరిగించేలా మాటాడుమా అన్ని వైపులా చెలిమి కాపలా అల్లే బంధమా మబ్బులో అలా దాగితే ఎలా దిగిరా చంద్రమా నిదురలో అలా నిలిచిపోకల మెరిసే స్వప్నమా కంటి పాపలో కబురులేమిటో చెబితే పాపమా తలపునే తెలుపవే నాలో ప్రాణమా పెదవిపై పలకవేం ఊహా గానమా మదిని మీటినది నీవు కాద మరి మధురమైన స్వరమా మన్నించు ఓ ప్రేమ మురిపించుకోకమ్మా మౌనాలు కరిగించేలా మాటాడుమా చెప్పనంటూ దాచడానికైనా అంత చెప్పరాని మాట కాదు అవునా ఇంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవ ఇంక ఇప్పుడైనా ఓ ప్రేమా ప్రేమా ప్రేమా ఓ ప్రేమా ప్రేమా ప్రేమా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oh premaa premaa premaa Manninchu o prema Muripinchukokamma Mounalu kariginchelaa Maatadumaa Manninchu o prema Marugela cheppamma Dhari cheru dhaaredhaina Choopinchumaa Cheppanantu daachadanikaina Antha chepparani mata kadu avuna Intha manchi vela edhurina Mari cheppukova inka eppudina Pattaraani aasa penchukunna Adhi moyaraani bhaaramouthunna Cheppukunte thappu ledhu ayinaa Nuvvu oppukovo emo anukunna Oh premaa premaa premaa Manninchu o prema Muripinchukokamma Mounalu kariginchelaa Maatadumaa Janta kammani venta rammani Piliche nesthama Kontha cheruvai kontha dhoramai Vunte nyayamaa Rendu chethulaa andhukomani Anavem snehamaa Chentha nilichina cheyi kalapavem Naadhe neramaa Choravagaa podhumuko Nadipe pranayamaa Bidiyame vadhuluko Bedhire priyathamaa Tagina tharunamani Udaya kiranamai Edhurupadina varama Manninchu o prema Muripinchukokamma Mounalu kariginchelaa Maatadumaa Anni vaipulaa chelimi kaapala Alle bandhamaa Mabbulo alaa dhaagithey ela Dhigiraa chandramaa Nidhuralo ala nilichipokala Merisey swapnama Kanti papalo kaburulemito Chebithe paapama Thalapune thelupavey Naalo praanama Pedhavipai palakavem Vooha gaanamaa Madhini meetinadhi Neevu kaadha mari Madhuramaina swarama Manninchu o prema Muripinchukokamma Mounalu kariginchelaa Maatadumaa Cheppanantu daachadanikaina Antha chepparani mata kadu avuna Intha manchi vela edhurina Mari cheppukova inka eppudina Oh premaa premaa premaa Oh premaa premaa premaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ela Cheppanu
  • Cast:  Shriya Saran,Tarun
  • Music Director:  Koti
  • Year:  2003
  • Label:  Aditya Music