• Song:  Ee Kshanam oke
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా తరగని దూరములో ఓ ఓ తెలియని దారులలో ఓ ఓ ఎక్కడున్నావు అంటోంది ఆశగా ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది నిన్ననేగ వెళ్లావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది ఆఆ ఆ ఆఅ ఆఆ ఆఆ ఆఆ మళ్ళీ నిన్ను చూసేదాక నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళీ మళ్ళీ తలచుకుని ఆఆ ఆ ఆఅ ఆఆ ఆఆ ఆఆ ఇంకా ఎన్నో వున్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్దరోను అంటోంది ఈ క్షణం ఒకే ఒక కోరిక నీ స్వరం వినాలని తియ్యగా తరగని దూరములో ఓ ఓ తెలియని దారులలో ఓ ఓ ఎక్కడున్నావు అంటోంది ఆశగా
Ee kshanam oke oka korika Nee swaram vinaalani thiyyaga Ee kshanam oke oka korika Nee swaram vinaalani thiyyaga Tharagani dooramulo oo oo Theliyani daarulalo oo oo Ekkadunnavu antondi aasha ga Ee kshanam oke oka korika Nee swaram vinaalani thiyyaga Enni vela nimishalo Lekka pettukuntondi Yentha sepu gadapaalo Cheppavemi antondi Ninnanega vellavanna sangathi Gurtheleni gunde idi Aaa aa aaa aaaa aa aaaa Malli ninnu chusedaaka Naalo nannu vundaneeka Aaratanga kottukunnadi Ee kshanam oke oka korika Nee swaram vinaalani thiyyaga Reppa veyyanantondi Yentha picchi manasu idi Repu nuvvu raagaane Kaastha nacchacheppu mari Ninna monna cheppukunna voosule Malli malli thalachukuni Aaa aa aaa aaaa aa aaaa Inka yenno vunnayantu Ippude cheppalantu Niddaronu antondi Ee kshanam oke oka korika Nee swaram vinaalani thiyyaga Tharagani dooramulo oo oo Theliyani daarulalo oo oo Ekkadunnavu antondi aasha gaa
  • Movie:  Ela Cheppanu
  • Cast:  Shriya Saran,Tarun
  • Music Director:  Koti
  • Year:  2003
  • Label:  Aditya Music