• Song:  Vandha Speedulo
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Dhanunjay,Sweekar Agasthi

Whatsapp

హే పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సూపరో సిల్కు లాల్చి సూపరో సూపరో బుగ్గ చుక్కా సూపరో సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన అస్సలే నేను హైపరో హైపరో అందులోన హ్యాపి మ్యటరో మ్యటరో అగనంది స్పిడు మిటరో మిటరో నాకు నేనే దొరకనట్టు స్పిడు పెంచి దుకుతున్నా మళ్ళి మళ్ళి మళ్ళి రాణి రోజు అందుకేగా ఇంత క్రేజో ఆక్సిలేటర్ ఫుల్ రైజు రేస్ గుర్రమల్లె నిన్ను చేరుకున్న పిల్లదాన వంద స్పీడ్దులో వస్తున్నా వస్తున్నా దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందడ్లోన నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోన డండనక ఫుల్ గోలంట గోలంట ధూమచ్చావు టైపు తుళ్ళింత ఒళ్ళంతా ఫుల్ కోట్టినట్టు వీళ్లంత త్రిళ్లంతా ఈ ఖుషీ ని బైట చేసి నీతో నేను పంచుకోన పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సుపరో సిల్కు లాల్చి సుపరో సుపరో బుగ్గ చుక్కా సుపరో సుపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన రిస్టు వాచ్ లోన ముళ్ళు కూడ చూడు బండి చక్రమల్లె రయ్యమంది నేడు ఎప్పుడెప్పుడంటు ఆగనంది మూడు బ్రేక్ ఫెయిల్ చేసి తీసినాది దౌడు సూపర్ సానిత్రి విమానంలో వచ్చి చలియా నీ చెంత వాలిపోతా జస్ట్ లవ్ ఫార్మాల్టీగానించి అదే ఫ్లైట్లో హనీమూన్ కెత్తుకెళతా వంద స్పీడ్దులో వంద స్పీడ్దులో వంద స్పీడ్దులో వంద స్పీడ్దులో స్పీడు స్పీడు స్పీడు స్పీడు స్పీడు స్పీడు వంద స్పీడ్దులో వస్తున్నా వస్తున్నా దండ నీకు నేను తెస్తున్న తెస్తున్న గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందడ్లోన నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోన డండనక ఫుల్ గోలంట గోలంట ధూమచ్చావు టైపు తుళ్ళింత ఒళ్ళంతా ఫుల్ కోట్టినట్టు వీళ్లంత త్రిళ్లంతా ఈ ఖుషీ ని బైట చేసి నీతో నేను పంచుకోన పవర్ స్టార్ ఫిల్మ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు పెరిగినాది పల్స్ రేటు ఏవో నేలమీద తిరుగుతున్న గాని అజ్ మేర దిల్ గాల్లో తేలే కైటు రీవైండ్ చేసేసి చూస్తే పిల్లా మన ఫ్లాష్ బ్యాక్ లవ్ సీన్లు గుర్తుకొచ్చనే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి మన బొమ్మే చూస్తే మస్త్ కలర్లో మన ఫ్యూచర్ వెల్కమన్నదే వంద స్పీడ్దులో వస్తున్నా వస్తున్నా దండ నీకు నేను తెస్తున్న తెస్తున్న గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందడ్లోన నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోన డండనక ఫుల్ గోలంట గోలంట ధూమచ్చావు టైపు తుళ్ళింత ఒళ్ళంతా ఫుల్ కోట్టినట్టు వీళ్లంత త్రిళ్లంతా ఈ ఖుషీ ని బైట చేసి నీతో నేను పంచుకోన పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సుపరో సిల్కు లాల్చి సుపరో సుపరో బుగ్గ చుక్కా సుపరో సుపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన
Panchakattu supero superu Silk lalchi supero superu Bugga sukka supero superu Selfie nenu theesukona Pellikoduku lukkulona Assale nenu Hypero hyperu Andulona happy mattero matter Aganandi speedo metero meter Nakunene dorakanattu Speed penchi dhukuthunna Malli malli malli rani roju Andukega intha craze Accelerator full rise Race gurramalle ninnu Andukunta pilladana Vandha speed lo Vasthunna vasthunna Dhanda neeku nenu Thesthunna thesthunna Gunde band bhaja Crazy sandallona Nindu chandamama lanti Ninnu pelli chesukona Dandanaka full kolata golata Dhoom machao tight Thullintha vollantha Full kottinattu Villantha thrillanta Ee khushi ni barthi chesi Neetho nenu panchukona Panchakattu supero superu Silk lalchi supero superu Bugga sukka supero superu Selfie nenu theesukona Pellikoduku lukkulona Wrist watchlona Mullu kooda chudu Bandi chakramalle Rayyimandhi nedu Yeppudeppu dantu Aaganadi moodu Brake fail chesi Theesinadi dhaudu Super savitri vimanamlo vachi Cheliya nee chentha valipotha Just na formality kaanichi ninnu Ade flight lo honeymoon ki ethukeltha Vandha speedulo vandha speedulo Vandha speedulo Vandha speedulo Speed speed speed Speed speed speed Vandha speed lo Vasthunna vasthunna Dhanda neeku nenu Thesthunna thesthunna Gunde band bhaja Crazy sandallona Nindu chandamama lanti Ninnu pelli chesukona Dandanaka full kolata golata Dhoom machao tight Thullintha vollantha Full kottinattu Villantha thrillanta Ee khushi ni barthi chesi Neetho nenu panchukona Powerstar film First day first show Chusinattu periginadi pulse rate Yedo nelameeda thiruguthunna gani Aaj mera dil gallo thele kite Rewind chesesi chusthe pilla Mana flash back Love scenelu gurthochene Fast forward chesesi Bomme chusthe masthu Color lo mana future Welcome annadhe Vandha speed lo Vasthunna vasthunna Dhanda neeku nenu Thesthunna thesthunna Gunde band bhaja Crazy sandallona Nindu chandamama lanti Ninnu pelli chesukona Dandanaka full kolata golata Dhoom machao tight Thullintha vollantha Full kottinattu Villantha thrillanta Ee khushi ni barthi chesi Neetho nenu panchukona Panchakattu supero superu Silk lalchi supero superu Bugga sukka supero superu Selfie nenu theesukona Pellikoduku lukkulona