• Song:  Masthundhi Life
  • Lyricist:  Sekhar Prasanna Bezawada
  • Singers:  Sekhar Chandra

Whatsapp

మస్తుగుండేది లైఫ్ ఫైనాన్సియల్ గా జరా సేఫ్ ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ క్రాఫ్ట్ కల్లోనూ కత్రినా కైఫ్ మొదలయ్యింది లవ్ బ్రెయిన్ ఆఫ్ పీకమీద పెట్టింది నైఫ్ అనుకోనేలేదు ఇంత టాఫ్ కుదుటపట్టాడే కొట్టండి హాఫ్ నే కోరింది ఒక్కటిగా లవర్ అయ్యింది వన్ ప్లస్ వన్ ఆఫర్ టు సైడ్ జామర్లా ఏ సైడ్ పోనీయడు గోవింద గోవింద ఫ్యూచర్ యేటి సేయ్యను యేటి సేయ్యను గుండెల్లోనా బాధ నీకు ఎట్ట సెప్పాను ఎంత తగిన ఎంత వాగినా సుక్క కూడా ఎక్కలేనిది ఏమి సెప్పాను యేటి సేయ్యను యేటి సేయ్యను తన్నోకోచే ఎరుపీన్క ఎట్ట ఆపాను చీర కట్టుకి షార్ట్ స్కర్ట్ కి హార్ట్ పంచమంటే ఎట్ట పంచాను మస్తుగుండేది లైఫ్ ఫైనాన్సియల్ గా జరా సేఫ్ ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ క్రాఫ్ట్ కల్లోనూ కత్రినా కైఫ్ నేనంటే దీనికెంతో క్రేజ్ కానీ నాకింకో దాని మీద మోజు నచ్చింది కొడతాంది పొసే కానీ నాచంది అంటోంది ప్లీజ్ నన్ను కోరుకుంది పాచి నాటు డే అండ్ నైట్ దాని తోనే ఫైట్ కానీ నేను కోరుకుంది పిచ్చ హాట్ దాని స్కిన్ టోన్ పాల కన్నా వైట్ ఒకటి సావిత్రి లాగా ఆనటీ ఒకటి శ్రీ దేవి హెయిట్ ఉన్న బ్యూటీ ఈ రెండిట్లో పోటీ ఏ స్వీటీ నాతోటి లైఫ్ టైం చేస్తుంది డ్యూటీ యేటి సేయ్యను యేటి సేయ్యను ఏటిలోన నవలగా ఎట్ట బతకను నీటి ఒడ్డుకి రేవు గట్టుకి రెండుగాని రేవదల్లే ఎట్ట మారాను యేటి సేయ్యను యేటి సేయ్యను ఆకలంటే కేకలేస్తే ఎట్ట బతకను ఇంటి ఫుడ్ కి ఫాస్ట్ ఫుడ్ కి కంపెటేషన్ అయితే నేను ఎట్ట ఏగాను
Masthugundedi life Financial ga jara safe Full girl friends Power Star craft Kallonu katrina kaif Modalayyindi Love Brain off Peekameeda pettindi knife Anukoneledu intha tuff Kudhutapattade kottande half Ne korindi okkatega Lover Ayyindi one plus one offer Two side jammer la Ye side poneeydu Govindha Govindha Future Yeti seyyanu yeti seyyanu Gundellona badha neku yetta seppanu Yentha tagina yentha vagina Sukka kuda ekkalenedi emi seppanu Yeti seyyanu yeti seyyanu Thannokoche yedupinka yetta aapanu Cheera kattuki Short skirt ki Heart panchamante yetta panchanu Masthugundedi life Financial ga jara safe Full girl friends Power Star craft Kallonu katrina kaif Nenante deenikentho craze Kani nakinko dani meeda moju Nachindi kodathandi pose Kani nachandi antondi please Nannu korukundi pachi natu Day and night dani thone fight Kani nenu korukundi picha hot Daani skin tone pala kanna white Okati savithri laga aanati Okati sri devi height unna beauty Ee renditlo poti ye sweety nathoti Life Time chesthundi Duty Yeti seyyanu yeti seyyanu Yetilona navalaga yetta bathakanu Neeti vodduki revu gattuki Rendugani revadalle yetta maranu Yeti seyyanu yeti seyyanu Aakalante kekalesthe yetta bathakanu Inti food ki fast food ki Competetion aithe nenu yetta yeganu