గుండెలొఓఓఓఓ గుండెలో
గుండెలోఓ గిటారు మోగించావే
నాకు ఎవ్ ఎవ్ ఓ సిల్లీ థాట్స్ నేర్పించావే
చూపుల్ తో పటాస్ పేల్చేసవెయ్
నీ మాటల తో ఫుల్ టాస్ వేసేసావే
చెలియా నీ వైపే ఫిక్స్ ఐఏ ల చేసెసావెయ్
ఇంకా నీ దాన్ని న మైండ్ అంత లాగేసావెయ్
లెఫ్ట్ రైట్ టాప్ టూ బాట్టం నచ్చేసావెయ్
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేశావెయ్
గుండెలొఓఓఓఓ గుండెలో
గుండెలోఓ గిటారు మోగించావే
నాకు ఎవ్ ఎవ్ ఓ సిల్లీ థాట్స్ నేర్పించావే
చూపుల్ తో పటాస్ పేల్చేసవెయ్
నీ మాటల తో ఫుల్ టాస్ వేసేసావే
సున్నా ల ఉన్న న పక్కన ఒకటయావే
ఎర వేసి వళ్లోకి నను లాగేసింది నువే
కాళీ దిల్ లోన దేవత ల దిగీపోయావే
తేరా తీసి సరదాకే నన్ను బంధించింది నువే
అనుకోకున్న నాకన్ని నువ్ ఇపోయావే
ఎట్టు వైపున్న నీ వైపేయ్ నను నడిపించావే
నరనరాన ఏక్ తార వినిపించావే
న స్వరాన ప్రేమ పాట పలికించావే
గుండెలొఓఓఓఓ గుండెలో
గుండెలోఓ గిటారు మోగించావే
నాకు ఎవ్ ఎవ్ ఓ సిల్లీ థాట్స్ నేర్పించావే
చూపుల్ తో పటాస్ పేల్చేస వెయ్
నీ మాటల తో ఫుల్ టాస్ వేసేసావే
ఎమ్మో ఎం ఫిగర్ ఓ ఎం హాట్ అనిపించేసావే
నువ్వు కూడా పిల్ల గాఢ నన్ను ఎంతో కదిలించవే
చేయ చెయ్ జారేయ్ చెయ్ వాటం చూపించవే
నువ్వు కూడా నామీద ఇట్టాగేయ్ దోచేసావే
కను పాపల్లో హరి విల్లై నువ్వు కనిపింఛావే
ఎద లోయలో చిరు జల్లై నను తడిపేసావే
అందమైన మత్తు మందు నువ్వే నువ్వేయ్
అందుకున్న ప్రేమ విందు నువ్వయియవెయ్
గుండెలొఓఓఓఓ గుండెలో
గుండెలోఓ గిటారు మోగించావే
నాకు ఎవ్ ఎవ్ ఓ సిల్లీ థాట్స్ నేర్పించావే
చూపుల్ తో పటాస్ పేల్చేస వెయ్
నీ మాటల తో ఫుల్ టాస్ వేసేసావే
గుండెలో ఒఒఒఒఒఒఒ గుండెలో
gundeloooooo gundelo
gundelooo gitaru moginchavey
nak eav eav vo silly thoughts nerpichavey
chupull tho patasu pelchesa vey
ne matal tho full toss vesasa vey
cheliya ne vipa fix iye la chesasa vey
inka ne danni na mind antha lagesa vey
left right top to bottum nachesa vey
east west north south touch chesa vey
gundeloooooo gundelo
gundelooo gitaru moginchavey
nak eav eav vo silly thoughts tepichavey
chupull tho patasu pelchesa vey
ne matal tho full toss vesasa vey
sunna la unna na pakkana okatiyavey
erra vesi valloki nanu lagesindhi nuvey
kalli dil lona devatha la dighi poyavey
terra tisi saradake nannu bandhin chindi nuvey
anukokunna nakanni nuv ipoyavey
ettu vipunna ne vipey nanu nadipin chavey
naranarana eku thara vinipin chavey
na swarana prema potta pallikin chavey
gundeloooooo gundelo
gundelooo gitaru moginchavey
nak eav eav vo silly thoughts tepichavey
chupull tho patasu pelchesa vey
ne matal tho full toss vesasa vey
yemmo em figure oo em hot anipin chesavey
nuvvu kuda pilla gada nannu entho kadilin chavey
cheya chey jarey chey vatam chupin chavey
nuvvu kuda naamedha ettagey dhochey savey
maru pappal lo hari villi nuvvu kanipin chavey
loyall lo chiru jallai nanu tadipesavey
andamina mathu mandhu nuvve nuvvey
andhukunna prema vindhu nuvvi ya vey
gundeloooooo gundelo
gundelooo gitaru moginchavey
nak eav eav vo silly thoughts tepichavey
chupull tho patasu pelchesa vey
ne matal tho full toss vesasa vey
gundeloooooooo gundelo