• Song:  Evaru Lerani Anaku
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Malavika

Whatsapp

ఎవ్వరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు చీకటి లోన వెలుగు అవుత నీ కొరకు ఎప్పుడు ఒంటరి అనకు నీ తోనే చావు బ్రతుకు కంటికి రెప్పయి ఉంటాలే తుది వరకు ప్రేమ తోటి చెంప నిమరన గుండె చాటు బాధ చెరపన నీ ఊపిరేయ్ అవ్వన గడిచిన కాలమేధో గాయ పరిచిన జ్ఞాపకాలు చేదు మిగిల్చినా మైమరిపెంచే హాయ్ అవ్వనా ఒట్టేసి నేను చెబుతున్న వదిలి ఉండలేను క్షణం ఐనా నీ సంతోష నికి హమీ ఇస్తున్న ఎవ్వరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు చీకటి లోన వెలుగు అవుత నీ కొరకు నా మనసే నిక్ ఇవ్వన నీ లోనే సగం అవ్వనా అర్ర చేతులు కలిపే చెలిమే నేన్ అవ్వనా ముద్దులో ముంచేయన కౌగిలి లో దాచేయన నకన్నా ఇష్టం నువ్వే అంటున్న తడిచొస్తే తల తుడిచే చిరంచుగా నేనే మారనా అలిసొస్తే ఎప్పుడైనా నా వొడినే ఉయ్యాల్లా చేస్తా అంటున్న ఎవ్వరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు చీకటి లోన వెలుగు అవుత నీ కొరకు నిను పిలిచే పిలుపవ్వన నిను వెతికే చూపవ్వన నీ కన్నుల వాకిట మెరిసేయ్ మెరుపు అవనా నిను తలిచే అలుపవ్వన నీ కథ లో మలుపవ్వన ఏడూ అడుగుల బంధం నీతో అనుకోన మనసంతా దిగులుఐతే నిను ఎత్తుకు సముదాయించన నీకోసం తపన పడేయ్ నీ అమ్మ నాన్న అన్ని నేనవ్వాన ఎవ్వరు లేరని అనకు తోడుంటా నీ కడ వరకు చీకటి లోన వెలుగు అవుత నీ కొరకు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

evvaru lerani anaku thodunta ne thada varaku chikati lona velugu avtha ne koraku eppudu vantari annaku ne thoney chavu brathuku kantiki reppai unta ley thudi varaku prema thoti chempa nimaranaa gunde chatu badha cherapanna nee upirey avva na gadichina kalame gaya parichina gnapakalu chedu migilchina mimarpenchey hai avvana vatesi nenu chebu thunna vadili undalenu shanam iyna ne santhosha niki hammi istunna evvaru lerani anaku thodunta ne thada varaku chikati lona velugu avtha ne koraku naa manase nik evvana nee lone sagam avvana arra chethulu kalipe chelimey nen avvana muddulo muncheyana kougilli lo dacheyana nakkana instam nuvve antunna tadichoste tallatudiche chiranchi nenna maranaa alichoste eppudina na vadine uyalla chestan antuna evvaru lerani anaku thodunta ne thada varaku chikati lona velugu avtha ne koraku ninu pilichey pilupavana ninu vethike chupavana ne kannula vakita merisey merup avvana ninu talichey alupavana ne kadha lo malupavana edu adugula bandham netho anuko na manasanta deguluiythe ninu etuku samudai inchana nekosam tapana padey ne amma nanna nenavvana evvaru lerani anaku thodunta ne thada varaku chikati lona velugu avtha ne koraku

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ek Niranjan
  • Cast:  Kangana Ranaut,Prabhas
  • Music Director:  Mani Sharma
  • Year:  2009
  • Label:  Aditya Music