• Song:  Egire Pavurama
  • Lyricist:  NA
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఎగిరే పావురమా ఎదిగే యవ్వనమా కళతో కాపురమా కలాతె వరమా సుడిగాలి దీపమా సడిలేని రాగమా సుడిగాలి దీపమా సడిలేని రాగమా మనసైతే నేరమా మమకార మేఘమ మనసైతే నేరమా మమకార మేఘమ కన్నీరుగా కరిగే హృదయమునా ఎగిరే పావురమా ఎదిగే యవ్వనమా కళతో కాపురమా కలాతె వరమా చిలకమ్మా తో ముడి చిన్ననాట నే పడి గోరువంక ఒక్కటి జత కోరుకున్నది మాది పాడితే మధురస ప్రియతమా గీతికా విధి ఆడెను తొలి వలపుల విశాలతికా మనసేమో భారమై మనువేమో దూరమై తొలి వేణుగానమే మరునాడు మౌనమై ఏ దిక్కు అని వెతికే గగనముగా ఎగిరే పావురమా ఎదిగే యవ్వనమా కళతో కాపురమా కలాతె వరమా ఒక కొమ్మ నీడలో పెరిగింది కోకిల ఒక కాకి వలెను ఆహ్ కొమ్మ వాకిట వారమైనది తన పంచమ స్వర గీతికా వల వేసెను కసి మాధనుడు తొలి వేటగ తన ఇల్లు మారెను ఒక పంజరమ్ముగ తన రూపు మారెను తనకే అక్షరమ్ముగ ఈ దేవుడు కళాదీపు వనముగ ఆఆ ఎగిరే పావురమా ఎదిగే యవ్వనమా కళతో కాపురమా కలాతె వరమా సుడిగాలి దీపమా సడిలేని రాగమా సుడిగాలి దీపమా సడిలేని రాగమా మనసైతే నేరమా మమకార మేఘమ మనసైతే నేరమా మమకార మేఘమ కన్నీరుగా కరిగే హృదయమునా
Egire Pavurama Edige Yavvanama Kalatho Kapurama Kalathe Varama Sudigali Deepama Sadileni Ragama Sudigali Deepama Sadileni Ragama Masaithe Nerama Mamakara Meghama Masaithe Nerama Mamakara Meghama Kanneruga Karige Hrudayamuna Egire Pavurama Edige Yavvanama Kalatho Kapurama Kalathe Varama Chilakamma Tho Mudi Chinnanata Ne Padi Goruvanka Okkati Jatha Korukunnadi Madi Padithe Madurasa Priyatama Geethika Vidhi Adenu Tholi Valapula Vishalatika Manasemo Bharamai Manuvemo Duramai Tholi Venuganame Marunadu Mounamai Ee Dikku Ani Vethike Gaganamu Gaaa Egire Pavurama Edige Yavvanama Kalatho Kapurama Kalathe Varama Oka Komma Needalo Perigindi Kokila Oka Kaaki Valenu Ah Komma Vakita Varamainadi Thana Panchama Swara Geethika Vala Vesanu Kasi Madhanudu Tholi Vetaga Thana Illu Marenu Oka Panjarammu Ga Thana Rupu Marenu Thanake Aksharammu Ga Ee Devudu Kaladeepu Vanamu Ga Aaa Egire Pavurama Edige Yavvanama Kalatho Kapurama Kalathe Varama Sudigali Deepama Sadileni Ragama Sudigali Deepama Sadileni Ragama Masaithe Nerama Mamakara Meghama Masaithe Nerama Mamakara Meghama Kanneruga Karige Hrudayamuna
  • Movie:  Egire Paavurama
  • Cast:  J. D. Chakravarthy,Laila,Srikanth
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1997
  • Label:  Aditya Music