చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
కిల కిల చిలకల మేళం
నన్ను పిలిచినా తొలి భూపాళం
గల గల గాజుల గానం
నా మనసుకి నేర్పేను తానం
జల జల వాగుల రాగం
నా వయసుకి నేర్పేను వేగం
ప్రతి కదలిక సంగీతం నేర్పుతున్నది
సరిగమాలతో సావాసం చేయమన్నది
నీ మాటలే నా పాటలై కచేరి చేయాలి కాలం
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని చేరితే
దొరేనికి సఫసకి తేడా లేదు హాయ్
జావళికి జాజు బీటు జంట కలిపేయ్
జోరు జారీ స్వింగ్ మీద జోలీ జోలీ హొయ్
చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
గల గల గాజుల గానం
నా మనసుకి నేర్పేను తానం
కిచెన్ లోని కుక్కర్ ఈలా వింటే డైనింగ్ టేబుల్ కీబోర్డ్ అవదా
వేడి వేడి వంట పాత్రలన్నీ ఆర్కెస్ట్రాగ మ్యూజిక్ రాదా
తగిలిన గాలికి తలుపుల కర్టెన్ తలుపుతుంటే
వినగల వారికీ తెలియకపోదు లే మెలోడీ అంటే
తలగడ మీదకి వాలగానే తలపుల తిల్లాన
మొదలవుతుంది హాయి లయ పైన
ఇదిగో ఇప్పుడే ఆహ్ వరాల పాటను వరించుదామా
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని చేరితే
దొరేనికి సఫసకి తేడా లేదు హాయ్
జావళికి జాజు బీటు జంట కలిపేయ్
జోరు జారీ స్వింగ్ మీద జోలీ జోలీ హొయ్
చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
గల గల గాజుల గానం
నా మనసుకి
చిన్న నాటి అమ్మ జోల పాటె నాతోపాటు ఎదిగిందేమో
విన్నవారి కంటి రెప్ప పైన వాలి లాలి అంటుందేమో
ప్రతి హృదయానికి పరుగులు నేర్పద హుషారు నాదం
పగలని రేయిని షికారు పోదాం
పరవశం అయ్యే శ్వాసాలన్నీ మురళిగ మారేలా
పేలింది నా పాటా ఈ వేళా
యమునా నధీనై ఆ స్వరముల నావని నడిపించేద
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని చేరితే
దొరేనికి సఫసకి తేడా లేదు హాయ్
జావళికి జాజు బీటు జంట కలిపేయ్
జోరు జారీ స్వింగ్ మీద జోలీ జోలీ హొయ్
చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
గల గల గాజుల గానం
నా మనసుకి నేర్పేను తానం
ప్రతి కదలిక సంగీతం నేర్పుతున్నది
సరిగమాలతో సావాసం చేయమన్నది
నీ మాటలే నా పాటలై కచేరి చేయాలి కాలం
చిటపట చినుకుల తాళం
చిగురాకులలో హిందోళం
గల గల గాజుల గానం
నా మనసుకి నేర్పేను తానం
కిల కిల చిలకల మేళం
నన్ను పిలిచినా తొలి భూపాళం
జల జల వాగుల రాగం
నా వయసుకి నేర్పేను వేగం
Chitapata Chinukula Thaalam
Chigurakulalo Hindolam
Kila Kila Chilakala Melam
Nannu Pilichina Tholi Bhupalam
Gala Gala Gajula Ganam
Na Manasuki Nerpenu Taanam
Jala Jala Vagula Ragam
Na Vayasuki Nerpenu Vegam
Prathi Kadhalika Sangeetham Nerputunnadi
Sarigamalatho Savasam Cheyamannadi
Nee Matale Naa Patalai Kacheri Cheyali Kalam
East West North South Anni Cherithe
Doreniki Sapasa Ki Teda Ledu Hai
Javaliki Jaju Beatu Janta Kalipey
Jora Jori Swing Mida Joli Joli Hoy
Chitapata Chinukula Thaalam
Chigurakulalo Hindolam
Gala Gala Gajula Ganam
Na Manasuki Nerpenu Taanam
Kitchen Loni Cooker Eela Vinte Dining Table Keyboard Avada
Vedi Vedi Vanta Patralanni Orchestra Ga Music Rada
Tagilina Galiki Talupula Curtain Taluputunte
Vingala Variki Teliyakapodu Le Melody Ante
Talagada Midaki Valagane Talapula Thillana
Modalavutundi Hayi Laya Paina
Idigo Ippude Ah Varala Patanu Varinchudama
East West North South Anni Cherithe
Doreniki Sapasa Ki Teda Ledu Hai
Javaliki Jaju Beatu Janta Kalipey
Jora Jori Swing Mida Joli Joli Hoy
Chitapata Chinukula Thaalam
Chigurakulalo Hindolam
Gala Gala Gajula Ganam
Na Manasuki
Chinna Naati Amma Jola Pate Nathopate Edigindemo
Vinnavari Kanti Reppa Paina Vaali Laali Antundemo
Prathi Hrudayaniki Parugulu Nerpada Husharu Nadam
Tagalani Reyani Shikaru Podam
Paravasham Ayye Swasalanni Muralila Marela
Palindi Naa Paata Ee Vela
Yamuna Nadinai Aa Swaramula Naava Ni Nadipinchedha
East West North South Anni Cherithe
Doreniki Sapasa Ki Teda Ledu Hai
Javaliki Jaju Beatu Janta Kalipey
Jora Jori Swing Mida Joli Joli Hoy
Chitapata Chinukula Thaalam
Chigurakulalo Hindolam
Gala Gala Gajula Ganam
Na Manasuki Nerpenu Taanam
Prathi Kadhalika Sangeetham Nerputunnadi
Sarigamalatho Savasam Cheyamannadi
Nee Matale Naa Patalai Kacheri Cheyali Kalam
Chitapata Chinukula Thaalam
Chigurakulalo Hindolam
Gala Gala Gajula Ganam
Na Manasuki Nerpenu Taanam
Kila Kila Chilakala Melam
Nannu Pilichina Tholi Bhupalam
Jala Jala Vagula Ragam
Na Vayasuki Nerpenu Vegam