• Song:  Aaha Yemi Ruchi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

ఆఅ ఆహ ఏమి రుచి అన్నారా మైమరిచి రోజు తిన్న మరి మోజె తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండీ ఇంకా చెప్పాలా వంకాయే నండి ఆహ ఏమి రుచి అన్నారా మైమరిచి రోజు తిన్న మరి మోజె తీరనిది అల్లం పచ్చి మిర్చి సుచిగ నూరుకుని ఆఅ దానికి కొత్తిమిరి బాగా తగిలిస్తే గుత్తి వంకాయ కర్రీ ఆకలి పెంచు కదా అది నా చేతుల్లో అమృతమే అవదా వొండుతూ ఉంటేనే రాదా ఘుమ ఘుమ ఘుమలు ఆహ ఏమి రుచి అన్నారా మైమరిచి రోజు తిన్న మరి మోజె తీరనిది లేత వంకాయలతో వేపుడు చేసేదా మాపాదా దానిసరి రిదరిదా గరిస నిసగప మెత్త వంకాయలతో చట్నీ చేసేదా టమాటోతో కలిపి వొండి పెడితే మీరు అన్నం అంత వదిలేసి ఉత్తి కూర తింటారు ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియగ తెలుపగా తరమ ఆహ ఏమి రుచి అన్నారా మైమరిచి రోజు తిన్న మరి మోజె తీరనిది తాజా కూరల లో రాజా ఎవరండీ ఇంకా చెప్పాలా వంకాయే నండి ఆఅ
Aaa Aaha Yemi Ruchi Anara Maimarichi Roju Tinna Mari Moze Teeranidi Taaja Koorala Lo Raja Evarandi Inka Cheppala Vankaye Nandi Aaha Yemi Ruchi Anara Maimarichi Roju Tinna Mari Moze Teeranidi Allam Pacchi Mirchi Ruchi Ga Noorukuni Aaa Daaniki Kotthimiri Baga Tagilisthe Gutti Vankaya Curry Aakali Penchu Kada Adi Na Chetullo Amruthame Avada Vonduthu Untene Raada Ghuma Ghuma Ghumalu Aaha Yemi Ruchi Anara Maimarichi Roju Tinna Mari Moze Teeranidi Letha Vankayala Tho Vepudu Cheseda Mapada Danisari Ridarida Garisa Nisagapa Mettha Vankayala Tho Chetni Cheseda Tomato Tho Kalipi Vondi Pedithe Meeru Annam Antha Vadilesi Utthi Koora Tintaru Okata Renda Mari Vankaya Leelalu Teliyaga Telupaga Tarama Aaa Aaha Yemi Ruchi Anara Maimarichi Roju Tinna Mari Moze Teeranidi Taaja Koorala Lo Raja Evarandi Inka Cheppala Vankaye Nandi Aaa
  • Movie:  Egire Paavurama
  • Cast:  J. D. Chakravarthy,Laila,Srikanth
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1997
  • Label:  Aditya Music