• Song:  Nene Nani
  • Lyricist:  M.M. Keeravaani
  • Singers:  Deepu,Sahiti Chaganti

Whatsapp

నేనే నాని నే నేనే నాని నే పోనే పోనినే నీడై ఉన్నానే అరె అరె అరె అరె ఒహ్హ్హ్హ్ అరె అరె అరె అరె ఒహ్హ్హ్ కళ్ళకు వొత్తులు వెలిగించి కాళ్లకు రెక్కలు తొడిగించి గాలికి తేలుతూ వుంటున్నానే అరె అరె అరె అరె ఒహ్హ్హ్హ్ అరె అరె అరె అరె ఒహ్హ్హ్ కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే అరె అరె అరె అరె ఒహ్హ్హ్హ్ అరె అరె అరె అరె ఒహ్హ్హ్ మాటల్లో ముత్యాలే దాచేసినా చిరునవ్వు కాస్తయినా వొలికించవా కోపం ఐన కోరు కున్న అన్ని నాకు నువ్వని కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే అరె అరె అరె అరె ఒహ్హ్హ్హ్ అరె అరె అరె అరె ఒహ్హ్హ్ నా బాషా లో రెండే వర్ణాలని నాకింకా నీ పేరే జపమౌనని బిందు అంటే గుండె ఆగి దిక్కు లన్ని చూడనా కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే అరె అరె అరె అరె ఒహ్హ్హ్హ్ అరె అరె అరె అరె ఒహ్హ్హ్
Nene nani ne nene nani ne pone ponine needai vunnane are are are are ohhhh Are are are are ohhh kallaku vottulu veliginchi kalaku rakkalu thodiginchi gaaliki theluthu vuntunnane are are are are ohhhh Are are are are ohhh kanabadina ok kanumarugavthunna ok kanabadina ok kanumarugavtunna ok are are are are ohhhh Are are are are ohhh Matallo muthyale dachesinaa chirnavvu kasthaina volikinchava kopam ina koru kunna anni naaku nuvvani kanabadina ok kanumarugavtunna ok kanabadina ok kanumarugavtunna ok are are are are ohhhh Are are are are ohhh Naa basha lo rende varnalani Nakinka nee pere japamounani bindu ante gunde aagi dikku lanni choodana kana badina ok kanumarugavtunna ok kana badina ok kanumarugavtunna ok are are are are ohhhh Are are are are ohhh
  • Movie:  Eega
  • Cast:  Nani,Samantha Ruth Prabhu,Sudeep
  • Music Director:  M M Keeravani
  • Year:  2012
  • Label:  Aditya Music