• Song:  Lava Lava
  • Lyricist:  Chaitanya Prasad
  • Singers:  Sai Shivani

Whatsapp

లావా లావా లావా గుండెలో లావా వెనెల్లో మరిగే వాల్కనో నువ్వా ఉప్పెనలా ఊపిరిలోకి తూఫానై కౌగిల్లోకి వస్తావా చంపేస్తావా లావా లావా లావా గుండెలో లావా వెనెల్లో మరిగే వాల్కనో నువ్వా లావా లావా లావా గుండెలో లావా వెనెల్లో మరిగే వాల్కనో నువ్వా అందంతో మింగేసే రాకాసి చూపుల్తో నా వాళ్లే కోసేసి ఊరించి ఉరితీసి నా సొంతం అవుతావా లావా లావా లావా గుండెలో లావా వెనెల్లో మరిగే వాల్కనో నువ్వా లావా లావా లావా గుండెలో లావా వెనెల్లో మరిగే వాల్కనో నువ్వా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Lava lava lava gundelo lava venello marige volcano nuvvaa uppenala voopiriloki Toofani kougilloki vasthaavaa champesthavaaa Lava lava lava gundelo lava venello marige volcano nuvvaa Lava lava lava gundelo lava venello marige volcano nuvvaa Andamtho mingese Raakaasii Choopultho na volle kosesi voorinchi vuritheesi naa sontham avuthaavaaa Lava lava lava gundelo lava venello marige volcano nuvvaa Lava lava lava gundelo lava venello marige volcano nuvvaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Eega
  • Cast:  Nani,Samantha Ruth Prabhu,Sudeep
  • Music Director:  M M Keeravani
  • Year:  2012
  • Label:  Aditya Music